Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ఇండిగో విమానంలో సీటు మిస్సింగ్.. షాక్ లో ప్రయాణికురాలు!

ఇండిగో విమానంలో ఒక ప్రయాణికురాలికి చేధు అనుభం ఎదురైంది. ఇండిగో విమానంలో పూణె నుంచి నాగ్ పూర్ వెళ్తున్న సాగరిక అనే ప్రయాణికురాలు తన సీటుకు చేరుకోగానే అక్కడ సీటులోని కుషన్ కనిపించకపోవడంతో షాక్ కు గురయ్యింది. ఇండిగో ఫ్లైట్ 6E6798లో.. నాగ్ పూర్ నివాసి సాగరిక పట్నాయక్ కు విండో సీటు 10 A కేటాయించ బడింది. ఆమె తన సీటులో కూర్చోవడానికి వెళ్లగానే సీటులోని కుషన్ కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె క్యాబిన్ సిబ్బందితో సమస్యను..

Viral News: ఇండిగో విమానంలో సీటు మిస్సింగ్.. షాక్ లో ప్రయాణికురాలు!
Viral News
Follow us
Chinni Enni

|

Updated on: Nov 27, 2023 | 3:23 PM

ఇండిగో విమానంలో ఒక ప్రయాణికురాలికి చేధు అనుభం ఎదురైంది. ఇండిగో విమానంలో పూణె నుంచి నాగ్ పూర్ వెళ్తున్న సాగరిక అనే ప్రయాణికురాలు తన సీటుకు చేరుకోగానే అక్కడ సీటులోని కుషన్ కనిపించకపోవడంతో షాక్ కు గురయ్యింది. ఇండిగో ఫ్లైట్ 6E6798లో.. నాగ్ పూర్ నివాసి సాగరిక పట్నాయక్ కు విండో సీటు 10 A కేటాయించ బడింది. ఆమె తన సీటులో కూర్చోవడానికి వెళ్లగానే సీటులోని కుషన్ కనిపించలేదు. దీంతో వెంటనే ఆమె క్యాబిన్ సిబ్బందితో సమస్యను తెలిపింది.

ఇలాంటి పరిస్థితి ఎలా వస్తుంది..

ఈ ఘటనపై సాగరిక భర్త సుబ్రత్ పట్నాయక్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. ఇండిగో లాంటి విమానయాన సంస్థకు ఇలాంటి పరిస్థితి ఎలా వస్తుందని ప్రశ్నించారు. అయితే ఇండిగో విమాన సిబ్బందితో చర్చల తర్వాత సీటు కుషన్ ని ఇచ్చారని వారు తెలిపారు. ఈ విషయాన్ని సుబ్రత్ పట్నాయక్ తన ‘X’ ఖాతాలో పోస్ట్ చేశారు.

భవిష్యత్తులో మెరుగైన సేవలు అందిస్తాం..

అయితే సుబ్రత్ పట్నాయక్ పోస్ట్ పై ఇండిగో ఎయిర్ లైన్స్ స్పందించింది. హాయ్.. ఇది నిజంగానే మంచి పద్దతి కాదు. కొన్ని సమయాల్లో సీటు కుషన్స్ దాని వెల్క్రో నుండి కొట్టుకు పోతుంది. మా సిబ్బంది సహాయంతో మళ్లీ అదే స్థానంలో మార్చవచ్చు. మీ అసౌకర్యానికి చింతిస్తున్నాం. భవిష్యత్తులో మీకు మరింత మెరుగైన సేవలను అందిస్తామని ఆశిస్తున్నాం అని ఇండిగో ఎయిర్ లైన్స్ పోస్ట్ చేశారు.

కాగా ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇండిగో విమానంలో ఇది వరకు కూడా పలువురు ప్రయాణికులు ఇలాంటి నిర్వహణా లోపాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి ఈ విషయం చర్చకు రావడంతో.. పలువురు నెటిజన్లు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

నెటిజన్స్ రియాక్షన్..

విమానాల్లో స్క్రీన్ లు, అలాగే నిర్వహణ లోపాలను తాను కూడా ఫేస్ చేశానని ఒక నెటిజన్ అంటే.. కామరో నెటిజన్ ప్రయాణికులకు పూర్తిగా పని చేసే, సురక్షితమైన సీట్లను అందించడం వారి బాధ్యత అని పేర్కొన్నాడు. ఇలా పలువురు తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.

3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
3 ఫోర్లు, 2 సిక్స్‌లు.. 300 స్ట్రైక్‌రేట్‌తో ఊచకోత.. కట్‌చేస్తే..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
కోల్‌కతాపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో బిగ్ షాకిచ్చిన ముంబై..
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
వారికి ఉద్యోగంలో హోదా పెరిగే అవకాశం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
టెన్త్ విద్యార్థులకు అలెర్ట్.. పరీక్షలపై కీలక ప్రకటన
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
వేసవిలో చర్మాన్ని తాజాగా ఉంచేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
రికెల్టన్, సూర్య తుఫాన్ ఇన్నింగ్స్.. ముంబై ఖాతాలో తొలి విజయం
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
తనిఖిల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. లోపల చెక్ చేయగా..
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
మీకు ఉన్న ఈ అలవాటును వెంటనే మానుకోండి..!
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ఇంటర్నేషనల్ ప్లేయర్లతో కామెడీ ఆటలు.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు
ముంబై ఏషియన్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్‌‌కు కొడాలి నాని తరలింపు