AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వినూత్నంగా ఆలోచించిన జంట.. జేసీబీ‎పై పెళ్లి మండపానికి.. వైరలైన వీడియో..

ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధర అనుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‎గా చేసుకుంటారు. కొందురు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు.

Viral Video: వినూత్నంగా ఆలోచించిన జంట.. జేసీబీ‎పై పెళ్లి మండపానికి.. వైరలైన వీడియో..
Marriage
Srinivas Chekkilla
|

Updated on: Oct 05, 2021 | 6:45 PM

Share

ప్రతి ఒక్కరు తమ జీవితంలో పెళ్లి మధర అనుభూతిగా నిలిచిపోవాలని భావిస్తారు. అందుకే వివాహాన్ని గ్రాండ్‎గా చేసుకుంటారు. కొందురు ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా పెళ్లి చేసుకుంటారు. జంటలు తమ వివాహ వేదిక వద్దకు గ్రాండ్ ఎంట్రీ అవడానికి ప్రత్యేకమైన మార్గాలను ఎంచుకుంటారు. ఇలా ఓ జంట వినూత్న మార్గాన్ని ఎంచుకుంది.

అందరిలా లగ్సరీ కార్లలో కాకుండా పాకిస్థాన్‌కు చెందిన ఒక జంట జేసీబీ‎పై పెళ్లి మండపానికి చేరుకుని అందరిని ఆశ్చర్యపరిచింది. వివాహ వస్త్రధారణలో ఉన్నపెళ్లి కొడుకు, పెళ్లి కూతురు జేసీబీ‎ బకెట్ మీద నిలబడి వివాహ వేదికకు వచ్చారు. పూలతో అలంకరించబడిన జేసీబీ‎ యొక్క బకెట్‌లో రెండు సోప సీట్లు ఉంచారు. వధువరులు అందులోకి ఎక్కించారు. బంధువులు హర్షధ్వానాల మధ్య ఆపరేటర్ జేసీబీ‎ని స్టార్ట్ చేసి ముందుకు నడిపారు. ఈ వివాహం పాకిస్తాన్‌లోని గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రాంతంలోని హుంజా వ్యాలీలో జరింది.

దీన్ని వీడియో తీసి ట్విట్టర్‎లో పోస్ట్ చేయటంతో వైరల్ అయింది. అయితే వీడియోపై ఒక్కొక్కరు ఒకలా స్పందిస్తున్నారు. మంచి ఆలోచన అంటూ ఒకరు.. ఇలాంటి చాలా చూశామని మరొకరు కామెంట్ చేస్తున్నారు. కొంతమంది ఇలాంటివి ప్రమాదకరమని చెబుతున్నారు. అప్పట్లో ఓ జంట వినూత్నంగా ఆలోచించి ప్రాణాలు పోగొట్టుకుందని గుర్తు చేస్తున్నారు.

Read Also.. Viral Video: రోడ్డుపై లారీని ఆపిన గజరాజు.. లారీ పైకెక్కిన క్లీనర్ .. తర్వాత..

Follow Us
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
పెళ్లైన మూడు నెలలకే విషాదం.. మాల్టాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
రఘువరన్, రోహిణి విడాకులు తీసుకోవడానికి కారణం అదే..
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్‌: ల్యాప్‌టాప్‌లపై అదిరిపోయే ఆఫర్లు
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
బొమ్మలా ఉంటుంది.. దగ్గరికి వెళ్తే కమ్మేస్తుంది..
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
గంజాయి సేవించి విమానం నడిపిన పైలట్..!
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
ఇవి రోజుకు 3 తింటే చాలు.. కళ్లద్దాలు తీసిపడేస్తారు..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు.. డీప్‌ఫేక్‌లపై ‘హ్యూమన్ రివ్యూ’..
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు తులం ఎంతంటే..?
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
రొమాన్స్‏లో యువరాజు.. ఒక్కో సినిమాతో సంచలనం.. ఇప్పుడు తోపు విలన్.
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్
మరోసారి తెరపైకి మాజీ సీఎం కారు.. అసలు ఏంటి ఈ కేజ్రీవాల్ వ్యాగనార్