Photo Puzzle: జస్ట్ 60 సెకన్లు..! ఈ ఫొటోలో ’3’ నెంబర్‌ను గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే..!

Optical Illusion: సోషల్ మీడియా ఫన్ బోలెడంత దొరుకుంది. ఫన్నీ ఫొటోల నుంచి వైరల్ వీడియోల వరకు ఎన్నో యూజర్లకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఆఫ్టికల్ ఇల్యూషన్ ఫొటోలు మాత్రం మెదడుకు మస్త్ పని చెబుతుంటాయి.

Photo Puzzle: జస్ట్ 60 సెకన్లు..! ఈ ఫొటోలో ’3’ నెంబర్‌ను గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే..!
Optical Illusion
Follow us
Venkata Chari

|

Updated on: Apr 15, 2023 | 3:58 PM

Trending News: సోషల్ మీడియా ఫన్ బోలెడంత దొరుకుంది. ఫన్నీ ఫొటోల నుంచి వైరల్ వీడియోల వరకు ఎన్నో యూజర్లకు ఎంతో వినోదాన్ని కలిగిస్తుంటాయి. అలాగే ఆఫ్టికల్ ఇల్యూషన్ ఫొటోలు మాత్రం మెదడుకు మస్త్ పని చెబుతుంటాయి. ఇలాంటి ఫొటో పజిల్స్ నెటిజన్లకు నచ్చడంతో తెగ వైరల్ అవుతుంటాయి. ఈ మధ్యకాలంలో ఫొటో పజిల్స్‌పై యూజర్ల ఫోకస్ బాగా పెరిగింది. అవి చూసేందుకు మాములు ఫొటోలలాగే కనిపించినా.. వాటిల్లో దాగున్న రహస్యాలను కనిపెట్టాలంటే, బుర్రకు పదును తప్పక పెట్టాల్సిందేనండోయ్. ఫొటో పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వెబ్ సైట్లే ఉన్నాయి. ఇందులో నుంచి ఓ ఫొటో పజిల్ పని పట్టేద్దామా మరి.

పైన పేర్కొన్న ఫోటోను గమనించారా.? అన్ని 9 నెంబర్‌లే కనిపిస్తున్నాయి. అయితే అందులో మూడో నంబర్ కూడా ఉందండోయ్.. అదెక్కడుందో మీరు గుర్తించాలి. మీకు చాలా టైం ఉంది. నిమిషానికి బదులు 10 నిమిషాుల కూడా తీసుకోంది. కానీ, ఆ నంబర్ మీరు గుర్తించాలి. మీరే మేధావులైతే.. ఫస్ట్ అటెంప్ట్‌లో కనిపెట్టేస్తారు. మరి లేట్ ఎందుకు ఈ పజిల్‌ను తగ్గేదేలే అన్నట్లుగా సాల్వ్ చేసేయండి.

ఈ ఫొటోలో 9 నెంబర్ల గుంపులో ఓ మూడో నెంబర్ కూడా ఉంది. నిముషంలో 3వ నెంబర్ కనిపెడితే.. డేగ కంటే చురుకైన చూపు ఉంటుందని అర్థం. కాబట్టి, మీ దృష్టి డేగ కంటే పదునుగా ఉంటే, వెంటనే మూడు కనుగొనాలి.

ఇవి కూడా చదవండి

ప్రశ్నలోనే సమాధానం..

3వ నెంబర్ పొందిన వారు నిజంగా మేధావులే. కానీ, కొంతమందికి మాత్రం ఈ నెంబర్ కనిపించదు. అందుకోసం సమాధానం ఇక్కడ ఇస్తున్నాం. రెండవ ఫొటోను జాగ్రత్తగా చూడండి. ఛాలెంజ్‌లోనే మీకు హింట్ కూడా ఉంది. అంటే ప్రశ్నలోనే సమాధాంన ఉందన్నమాట.

Photo Puzzle

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..