Viral Photo: ఈ ఫోటోలో సాలెపురుగు ఎక్కడుందో గుర్తించగలరా.? కనిపెడితే మీ ఐ పవర్ అదుర్స్..
ఇటీవల ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయాయి. అవి మనలోని కాన్ఫిడెన్స్ పెంచడమే కాదు.. కిక్కిస్తాయి కూడా.
మీకు ఫోటో పజిల్స్ అంటే ఇష్టమా.? తరచూ సాల్వ్ చేస్తుంటారా.? అయితే సరికొత్త పజిల్‌తో మీ ముందుకు వచ్చేశాం. మీ కళ్లను మాయ చేస్తుంది.. బుర్రను హీటెక్కిస్తుంది. ఇటీవల ఫోటో పజిల్స్ సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిపోయాయి. అవి మనలోని కాన్ఫిడెన్స్ పెంచడమే కాదు.. కిక్కిస్తాయి కూడా. మరి లేట్ ఎందుకు మీ మెదడుకు పని చెప్పండి.. ఫోకస్ పెట్టండి.. నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఆ పజిల్‌ను పట్టు పట్టండి.
పైన పేర్కొన్న ఫోటోలో మీకు మట్టి, విరిగిపడిన చెట్టు కొమ్మలు, కొన్ని చెక్క ముక్కలు కనిపిస్తున్నాయి కదా.. అయితే అక్కడ అవి మాత్రమే కాదు.. ఓ సాలెపురుగు కూడా ఉంది. దాన్ని మీరు కనిపెట్టాలి. కొంచెం కష్టమైన పజిలే. ఆ సాలెపురుగు ఎక్కడుందో గుర్తించాలంటే మీ కళ్లకు పని చెప్పాల్సిందే. లేట్ ఎందుకు ఓసారి మీ లక్ టెస్ట్ చేసుకోండి.. పజిల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.. ఒకవేళ ఎంత వెతికినా మీకు సాలెపురుగు దొరక్కపోతే.. సమాధానం కోసం కింద ఫోటో చూడండి.
here is the answer pic.twitter.com/z6KUn9BVGD
— telugufunworld (@telugufunworld) November 3, 2022