Optical Illusion: రంగురంగుల పూల మధ్యన 5 నక్షత్రాలు.. 30 సెకన్లలో గుర్తిస్తే మీరు తోపే.. లెట్స్‌ ట్రై

ఇందులో మనకు చాలా రంగురంగుల పువ్వులు కనిపిస్తాయి. అయితే అందులోనే తెలివిగా 5 స్టార్ట్‌ ను దాచి పెట్టాడు ఈ ఫొటోను రూపొందించిన డిజైనర్‌. ఈ సవాలును పరిష్కరించేందుకు అతను ఇచ్చిన సమయమెంతో తెలుసా? 30 సెకన్లు.

Optical Illusion: రంగురంగుల పూల మధ్యన 5 నక్షత్రాలు.. 30 సెకన్లలో గుర్తిస్తే మీరు తోపే.. లెట్స్‌ ట్రై
Optical Illusion
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2022 | 6:12 AM

ఆప్టికల్ ఇల్యూషన్‌.. ఇటీవల సోషల్‌ మీడియాలో ఈ పేరు బాగా వినిపిస్తోంది. అలాగే వీటికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. కళ్లతో పాటు మనసుకు మంచి వ్యాయామాన్ని ఇచ్చే ఈ ఫొటో పజిల్స్‌ను నెటిజన్లు కూడా పరిష్కరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుండడంతో రోజురోజుకు వీటి క్రేజ్‌ పెరిగిపోతోంది. ఇలాంటి వెరైటీ పజిల్స్‌ పిల్లల్లో IQ ను పెంచుతాయంటున్నారు నిపుణులు.. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అలాంటి ఫొటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో మనకు చాలా రంగురంగుల పువ్వులు కనిపిస్తాయి. అయితే అందులోనే తెలివిగా 5 స్టార్ట్‌ ను దాచి పెట్టాడు ఈ ఫొటోను రూపొందించిన డిజైనర్‌. ఈ సవాలును పరిష్కరించేందుకు అతను ఇచ్చిన సమయమెంతో తెలుసా? 30 సెకన్లు.. మరి ఈ టైంలో ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయగలరా? ఒకసారి ట్రై చేయండి.

ప్రముఖ హంగేరియన్ చిత్రకారుడు గెర్గెలీ డుడాస్ ఈ ఆప్టికల్‌ ఇల్యూషన్‌ ఫొటోను రూపొందించాడు. అతను అలాంటి పజిల్స్‌ చేయడంలో ఎంతో దిట్ట, నిష్ణాతుడు కూడా. అలా ఈ ఫొటోలో అందమైన పూల మధ్యన 5 నక్షత్రాలు దాచి పెట్టాడు.వాటిని కనిపెట్టడానికి 30 సెకన్లు మాత్రమే ఉన్నాయి. కొంచెం గందరగోళంతో కూడుకున్న ఈ ఫొటో పజిల్‌ను సాల్వ్‌ చేయడం కొంచెం కష్టమే. అయితే కాస్తా ఓపిక తెచ్చుకుంటే అసాధ్యమేమీకాదు. కాస్త కళ్లను పెద్దవిగా చేసుకుని చూస్తే ఈజీగా ఈ పజిల్‌ను పరిష్కరించవ్చు. ఇప్పటికీ మీకు నక్షత్రాలు కనిపించకపోతే మాత్రం సమాధానం కోసం కింది ఫొటోను చూడండి.

ఇవి కూడా చదవండి
Optical Illusion 1

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్