Optical Illusion: ఈ ఫొటోలో దాగున్న కుక్కను కనిపెట్టారా? 99 శాతం ఫెయిల్‌.. మీరు ట్రై చేశారా?

ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటిలో మనకు తెలియని ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది. నిశితంగా చూస్తే కానీ అందులో ఉన్న రహస్యం గురించి తెలుసుకోలేం, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇలాంటి ఫోటో ఒకటి  బాగా వైరలవుతోంది.

Optical Illusion: ఈ ఫొటోలో దాగున్న కుక్కను కనిపెట్టారా? 99 శాతం ఫెయిల్‌.. మీరు ట్రై చేశారా?
Optical Illusion
Follow us
Basha Shek

|

Updated on: Dec 31, 2022 | 9:34 AM

రోజురోజుకూ ఆప్టికల్ ఇల్యూషన్స్‌కు క్రేజ్‌ బాగా పెరిగిపోతోంది. సోషల్ మీడియాలో జనాలు యాక్టివ్‌గా మారడంతో ఇలాంటి చిక్కుముడులను విప్పేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు, విద్యార్థుల జ్ఞాపకశక్తి, పరిశీలనా సామర్థ్యాలను మెరురుగుపర్చడంలో ఇలాంటి ఫొటో పజిల్స్‌ బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా కళ్లతో పాటు మెదడుకు మంచి వ్యాయామం అందిస్తాయి. ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది. వాటిలో మనకు తెలియని ఏదో ఒక మర్మం దాగి ఉంటుంది. నిశితంగా చూస్తే కానీ అందులో ఉన్న రహస్యం గురించి తెలుసుకోలేం, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఇలాంటి ఫోటో ఒకటి  బాగా వైరలవుతోంది. ఈ వైరల్ పిక్చర్‌లో మంచుతో కప్పబడిన అడవి కనిపిస్తుంది. అయితే ఈ అడవిలో ఒక కుక్క కూడా ఉంది. ఎన్ని ప్రయాత్నాలు చేసినా అది కనిపించదు. మావి డేగ కళ్లు, తోపులు అనుకునే వారు కూడా ఈ పజిల్‌ను కూడా సాల్వ్‌ చేయలేకపోతున్నారు. 99 శాతం ఫెయిల్‌ అయ్యారు? మరి మీరు ఆప్టికల్ ఇల్యూషన్ ఛాలెంజ్ ను పరిష్కరిస్తారా?

ఈ చిత్రాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో పంచుకున్నారు. వాస్తవానికి, కుక్క రంగు, మంచుతో కప్పబడిన అడవిలో కలిసిపోయింది కాబట్టి ఇది ప్రజలకు సులభంగా అర్థం కాదు. మీకు సమాధానం దొరక్కపోతే ఒక చిన్న క్లూ.. అదేంటంటే ఒక చెట్టు దగ్గర కుక్క నిలబడి ఉంది. దీని తర్వాత కూడా కుక్కను కనిపెట్టలేకపోయారా? అయితే ఏం పర్లేదు.. బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌. సరైన సమాధానం కోసం ఈ కింది ఫొటోను చూడండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..