Watch Video: ఓరి దేవుడో ఈ ఇంటి అద్దె నెలకు రూ.లక్ష..! బాత్రూమ్ లేదు, వంటగది లేదు..!! వీడియో చూసి ఏమంటారో చెప్పండి..

సోషల్ మీడియాలో వినియోగదారులు  ఈ వీడియోపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక బాత్రూమ్, వంటగది కూడా లేకుండా అదేం ఇల్లు అంటున్నారు. ఇది చట్టవిరుద్ధమైన చర్య.. దీనిపై వెంటనే వినియోగదారుల కోర్టును ఆశ్రయించండి అంటూ చాలా మంది నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. ఇది అద్దె గది అని, అపార్ట్‌మెంట్ కాదని, అద్దె చాలా ఎక్కువగా ఉందని మరొకరు రాశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

Watch Video: ఓరి దేవుడో ఈ ఇంటి అద్దె నెలకు రూ.లక్ష..! బాత్రూమ్ లేదు, వంటగది లేదు..!! వీడియో చూసి ఏమంటారో చెప్పండి..
Tiniest
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 26, 2024 | 6:55 PM

ఇంటి అద్దె కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన ప్రదేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. భారతదేశంలో మినహా విదేశాల్లో అయితే, ఇంటి అద్దె ఏకంగా లక్షల్లోనే ఉంటుంది..అమెరికాలో ఒక చిన్న గది లక్ష రూపాయలకు అద్దెకు దొరుకుతుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ గదిలో మంచం వేసుకునే అంత స్థలం కూడా లేదు..దానికి వంటగది కూడా లేదు. కేవలం ఒకే ఒక్క గదిలో ఒక కబోర్డ్‌ కలిగి ఉంది. అద్దెకు ఇవ్వబడే అలాంటి గదికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

@realtoromer పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు ఒమర్ లాబాక్, మాన్‌హట్టన్‌లోని “చిన్న అపార్ట్‌మెంట్”ను చూపించే వీడియోను షేర్ చేశారు. ఈ అపార్ట్‌మెంట్ అద్దె నెలకు 1200 డాలర్లు (సుమారు రూ. 99,482). అయితే ఇంటి వీడియో చూసి చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒమర్ లాబాక్ మాన్హాటన్‌లోని అతిచిన్న అపార్ట్‌మెంట్ ఇది అని చెప్పాడు. ఇది మొత్తం అపార్ట్మెంట్‌లో ఒక గది అని చెప్పాడు. వంటగది లేనందున మీరు ఇక్కడ వంట చేసుకోలేరు, తినలేరు. అందులో బాత్రూమ్ కూడా లేదు. ఒక గది మాత్రమే.. అంతే కాదు.. ఇండులో ఉండాల్సి వస్తే.. ఈ గది బాత్రూమ్ ఎక్కడ ఉందో చూపించాడు.

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Omer Labock (@realtoromer) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

నిజానికి నెలకు రూ.లక్ష అద్దెతో ఉండే ఈ ఇంటి బాత్ రూం గదికి దూరంగా కారిడార్ లో ఉంది. ఒమర్ లాబాక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్లకు పైగా వీక్షించారు. సోషల్ మీడియాలో వినియోగదారులు  ఈ వీడియోపై రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక బాత్రూమ్, వంటగది కూడా లేకుండా అదేం ఇల్లు అంటున్నారు. ఇది చట్టవిరుద్ధమైన చర్య.. దీనిపై వెంటనే వినియోగదారుల కోర్టును ఆశ్రయించండి అంటూ చాలా మంది నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. ఇది అద్దె గది అని, అపార్ట్‌మెంట్ కాదని, అద్దె చాలా ఎక్కువగా ఉందని మరొకరు రాశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే