ఆకాశంలో మెరుస్తూ అనుమానాస్పద వస్తువుల కలకలం.. ఆందోళనలో ప్రజలు

వీటికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో అవి హెలికాఫ్టర్లు అని కొందరు చెబుతుండగా.. యూఎఫ్వో తరహా డ్రోన్లుగా మరికొందరు అనుమానిస్తున్నారు. అయితే.. గత నెలలో న్యూజెర్సీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

ఆకాశంలో మెరుస్తూ అనుమానాస్పద వస్తువుల కలకలం.. ఆందోళనలో ప్రజలు
Mysterious Drones

Updated on: Dec 08, 2024 | 9:24 PM

అమెరికాలోని ఆకాశంలో ప్రకాశవంతమైన వస్తువులు కలకలం సృష్టిస్తున్నాయి. న్యూజెర్సీలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళ ఆకాశంలో అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అవి యూఎఫ్‌వో తరహా డ్రోన్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల న్యూజెర్సీలో ప్రకాశవంతమైన డ్రోన్లు ఎగిరాయి. తమ భవనాల మీదుగా ఇవి ఎగరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఇటీవల న్యూజెర్సీలో ప్రకాశవంతమైన డ్రోన్లు ఎగిరాయి. తమ భవనాల మీదుగా ఇవి ఎగరడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. దీంతో అవి హెలికాఫ్టర్లు అని కొందరు చెబుతుండగా.. యూఎఫ్వో తరహా డ్రోన్లుగా మరికొందరు అనుమానిస్తున్నారు. అయితే.. గత నెలలో న్యూజెర్సీలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us