Viral Video: నెట్టింటిని షేక్ చేస్తోన్న చిలుక డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే.. వైరల్ వీడియో

Parrot Dancing Video: ఓ చిలుక పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసినప్పటి నుంచి తెగ వైరలవుతోంది.

Viral Video: నెట్టింటిని షేక్ చేస్తోన్న చిలుక డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అయిపోతారంతే.. వైరల్ వీడియో
Parrot Dancing Video
Follow us
Venkata Chari

|

Updated on: Jul 12, 2022 | 5:40 PM

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సందడి చేస్తుంటాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యపరిస్తే, మరికొన్ని నవ్విస్తుంటాయి. మరికొన్ని షాక్‌కు గురిచేస్తుంటాయి. ఇందులో జంతువులకు సంబంధింన వీడియోలకు అధిక ప్రాధాన్యం ఉంటుందని తెలిసిందే. జంతువుల వీడియోలు నెటిజన్లకు విపరీతంగా నచ్చుతాయి. దీంతో వీటిని షేర్ చేస్తూ, తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఓ పెంపుడు చిలుకకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈవీడియోలో చిలుక ఓ పాటకు అనుగుణంగా డ్యాన్స్ చేయడం చూడొచ్చు.

ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేసిన ఈ వీడియో చూసేందుకు చాలా అద్భుతంగా ఉంది. “నేను సంతోషంగా ఉన్నప్పుడు డ్యాన్స్ చేస్తాను. అప్పుడు అమ్మ నాకు మంచి ఆహారం ఇస్తుంది” అంటూ ఓ క్యాఫ్షన్ కూడా అందించారు. ఈ వీడియోలో నాలా అనే చిలుక తన యజమాని సూచనల మేరకు వంటగది స్లాబ్‌పై అక్రాజ్ ‘డూ ఇట్ టు ఇట్’కి డ్యాన్స్ చేస్తున్నట్లు చూడొచ్చు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Nala (@nala.the.caique)

నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న చిలుక..

కొన్ని నెలల క్రితం పోస్ట్ చేసిన వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అప్పటి నుంచి ఈ చిలుక డ్యాన్స్ వీడియో 1 మిలియన్‌కు పైగా వ్యూస్ పొందింది. 55 వేలకు పైగా లైక్‌లను (55K లైక్‌లు) పొందింది.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ