AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: తన ఇన్ స్టా ఖాతాలో కేవలం నలుగురినే ఫాలో అవుతున్న ధోని.. వారెవరో మీకు తెల్సా..?

ఇన్ స్టాలో దాదాపు 40 మిలియన్ల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ధోని.. కేవలం నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్నాడు. అందులో ఒక బాలీవుడ్ యాక్టర్ కూడా ఉన్నాడు.

MS Dhoni: తన ఇన్ స్టా ఖాతాలో కేవలం నలుగురినే ఫాలో అవుతున్న ధోని.. వారెవరో మీకు తెల్సా..?
Dhoni
Ram Naramaneni
|

Updated on: Sep 21, 2022 | 7:52 PM

Share

Dhoni Instagram: ఎంఎస్ ధోని.. భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్. దేశానికి ఎన్నో అపూర్వ విజయాలు అందించిన వ్యక్తి. ధోనికి ఉన్న ఫ్యాన్ బేస్ అనంతం. 2004లో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోని.. దాదాపు 16 సంవత్సరాల కెరీర్‌లో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. మిస్టర్ కూల్, ఝూర్ఖండ్ డైనమేట్, తల… ఇలా రకరకాల పేర్లతో ధోనిని పిలుచుకుంటారు ఫ్యాన్స్. ధోని క్రికెట్ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నప్పుడు.. జనాల అరుపులు చెబుతాయి.. అతడు ఎంతటి అభిమానాన్ని చూరగొన్నాడో. కెప్టెన్‎గా, బ్యాటర్‎, వికెట్ కీపర్‎గా అతడు అందించిన సేవలు వెలకట్టలేనివి. 2020, ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పాడు. అయితే ఐపీఎల్ ద్వారా మాత్రం ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉన్నాడు. కాగా చాలా అరుదుగా మాత్రమే సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టే ధోనికి.. ఇన్ స్టాలో 39.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఆయన మాత్రం కేవలం 4 నలుగురిలో ఫాలో అవుతున్నారు. అవును.. తన భార్య సాక్షి, కూతురు జీవా, లెజండరీ యాక్టర్ అమితాబచ్చన్‌తో పాటు తన కూరగాయల పామ్  ‘ఈజా ఫామ్స్’ ఖాతాను ఫాలో అవుతున్నాడు ధోని.

Dhoni Insta

కాగా గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో అటు ఆర్మీలో కూడా పనిచేస్తున్నారు. ప్రజంట్ తన ఫామ్‌లో  కూరగాయలు పండించడంతో పాటు కడక్ నాథ్ కోళ్లను పెంచుతూ సేదతీరుతున్నాడు. వచ్చే ఐపీఎల్‌లో ధోని చెన్నై తరఫున బరిలోకి దిగుతాడని ఆ టీమ్ వర్గాలు ధృవీకరించాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా