Viral Video: అదిరిపోయే పాటకు అందమైన డ్యాన్స్‌ చేసిన తల్లీకూతుళ్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!

అలీ సేథీ, షే గిల్ పాడిన అందమైన పాకిస్థానీ పాట అది. సంగీత ప్రియులందరికీ ప్రస్తుతం ముచ్చటైన పాట. దాని విజువల్‌ ఎఫెక్ట్‌,

Viral Video: అదిరిపోయే పాటకు అందమైన డ్యాన్స్‌ చేసిన తల్లీకూతుళ్లు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..!
Pasoori
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 09, 2022 | 9:01 PM

Viral Video: నెట్ వినియోగం పెరిగిన ఈ తరుణంలో సెలబ్రిటీలు ఏం చేసిన ఈజీగా వైరల్ అవుతోంది.  మీరు సంగీత ప్రియులైతే, ప్రపంచవ్యాప్తంగా అలలు సృష్టిస్తున్న కోక్ స్టూడియో సీజన్ 14 ట్రాక్ పసూరిని మీరు తప్పక వినే ఉంటారు. అలీ సేథీ మరియు షే గిల్ పాడిన అందమైన పాకిస్థానీ పాట అది. సంగీత ప్రియులందరికీ ప్రస్తుతం ముచ్చటైన పాట. దాని విజువల్‌ ఎఫెక్ట్‌, శ్రావ్యమైన సంగీతం, మనోహరమైన సాహిత్యంతో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది హృదయాలను కొల్లగొట్టింది. చాలా మంది కళాకారులు, నృత్యకారులు ఈ అందమైన పాటకు వారి ఆటతో అనేక రీల్స్‌, ప్రదర్శనలు చేశారు.

ఇప్పుడు, ఈ పాటకు ఓ తల్లీ కూతుళ్లు పర్‌ఫామ్‌ చేసి చూపించారు. ఆ వీడియోని వారి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేయగా.. క్రేజీగా వైరల్ అవుతోంది. మ్యాచింగ్ డ్రెస్సింగ్‌తో ఇద్దరూ పాటకు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ..సరైన సమన్వయంతో అందంగా డ్యాన్స్‌ చేశారు ఈ ఇద్దరు నివేదిత, ఇషాన్వి హెగ్డే తల్లికూతుళ్లు.

ఇవి కూడా చదవండి

వీరిద్దరికి 199 K మంది ఫాలోవర్లతో Nivi, Shivi అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. ఈ వీడియోకు “పసూరిపై మా అభిప్రాయం. మనం సాధారణంగా చేసే దానికి భిన్నంగా ఉంటుంది. ఈ పాట నచ్చింది, చాలా రిక్వెస్ట్‌లు వచ్చాయి. ఇంటర్‌నెట్‌ వేదికగా వీడియో వైరల్‌గా మారింది నెటిజన్లు..వీరి అందమైన డ్యాన్స్‌కు ప్రశంసల జల్లు కురిపించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే