Viral Video: మనుషుల్లా బట్టలుతికేస్తున్న కోతి.. ఎన్ని ముక్కలవుతాయో చూడాలి మరీ..! ఫన్నీ వీడియో వైరల్‌

వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోను వేల మంది చూశారు. ఎంతో మంది ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

Viral Video: మనుషుల్లా బట్టలుతికేస్తున్న కోతి.. ఎన్ని ముక్కలవుతాయో చూడాలి మరీ..! ఫన్నీ వీడియో వైరల్‌
Monkey
Follow us
Jyothi Gadda

|

Updated on: Aug 21, 2022 | 1:37 PM

Viral Video: ఈ భూమ్మీద అత్యంత తెలివైన జంతువులలో కోతులు కూడా ఒకటి. అవి తరచుగా ప్రజల నుండి ఆహారాన్ని దొంగిలించడానికి తెలివైన మార్గాలను ఎంచుకుంటాయి.. కొన్ని సార్లు, కోతులు కూడా స్మార్ట్‌ఫోన్‌లపై ఆసక్తి చూపుతున్న వీడియోలు గతంలో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.. తాజాగా కోతికి సంబంధించిన మరో వీడియో వైరల్ అవుతోంది. ఇక్కడ ఒక కోతి అచ్చం మనుషుల మాదిరిగానే ఇంటి పనులను చేస్తుంది. ఒరిజినల్ వీడియో కొన్నేళ్ల క్రితం షేర్ కాగా, తాజాగా మరోసారి నెటిజన్లను అలరించింది.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..ఒక కోతి ఒక చాకిరేవుపై (ధోభి) బట్టలు ఉతికేస్తోంది. కోతి నీటి తొట్టి వద్ద బట్టలు ఉతికేస్తూ.. బ్రష్, డిటర్జెంట్ కూడా వాడేస్తుంది. అచ్చం అలాగే ఉతికింది ఆ కోతి. ఆ తర్వాత ఆ బట్టలను నీటిలో జాడించింది కూడా. కేవలం ఆ 36 సెకండ్ల నిడివి గల ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి

ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు తెగ నవ్వుకుంటున్నారు. ఇప్పటికే ఈ వీడియోను వేల మంది చూశారు. ఎంతో మంది ఫన్నీ కామెంట్స్ కూడా పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!