Viral Video: హోటల్లో కోతి చేసిన పని చూసి షాక్ తిన్న కస్టమర్లు.. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..
కోతులు చేసే పనులు ఎప్పుడు నవ్వులు పూయిస్తుంటాయి. అలాగే కొన్ని సందర్బాల్లో ఆశ్చర్యంగానూ ఉంటాయి. జనాలు ఉన్నచోటుకు

కోతులు చేసే పనులు ఎప్పుడు నవ్వులు పూయిస్తుంటాయి. అలాగే కొన్ని సందర్బాల్లో ఆశ్చర్యంగానూ ఉంటాయి. జనాలు ఉన్నచోటుకు వచ్చి కోతులు అల్లరి చేష్టలు చేస్తుంటాయి. అలాగే మనుషుల మాదిరిగానే పనులు చేయడం.. సహాయం చేస్తుంటాయి. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కోతులకు సంబంధించిన ఫన్నీ వీడియోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అందులో కొన్ని ఫన్నీగా ఉండగా.. మరికొన్ని ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా ఓ కోతి హోటల్ ముందు కడగడానికి పెట్టిన పాత్రలలో ఓ ఆటాడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో..ఓ హోటల్ ముందు పెద్ద మూకుడులో చిన్న చిన్న పాత్రలు వేసి.. అందులో వాటర్ పట్టి పక్కన పెట్టారు.. అయితే ఎక్కడి నుంచి చూసిందో తెలీదు గానీ ఓ కోతి వచ్చి.. ఆ మూకుడుపై కూర్చుని ఆ నీళ్లతోపాటు.. పాత్రలతోనూ ఓ ఆటాడుకుంది. అందులో నీళ్లతో తన ఇష్టం వచ్చినట్లు ఆడుకుంది. ఇక కోతి ఆటను చూసిన అక్కడి కస్టమర్లు ముందుగా ఆశ్చర్యపోయారు. అలాగే ఆ దారి నుంచి వెళ్తున్న స్థానికులు సైతం కోతి ఆటను చూస్తూ ఉండిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
अरे गजब! pic.twitter.com/QStH8eDWgL
— पनौति (@panauti96) October 23, 2021
Also Read: Prabhas: పూరీ జగన్నాథ్ తనయుడిపై ప్రభాస్ సీరియస్.. పిచ్చోడిలా కనిపిస్తున్నానా అంటూ..
Bigg Boss 5 Telugu: గేమ్ షూరు చేసిన షణ్ముఖ్.. ఎట్టకేలకు విజయం సాధించాడు..
Manchu Manoj: ఇంతకీ ఆ తెల్ల పిల్ల ఎవరు.? తన రెండో పెళ్లి వార్తలపై స్పందించిన మంచు మనోజ్..
