Vaishno Devi Coin: 2002 నాటి రూ. 5, రూ. 10 నాణెం మీదగ్గర ఉందా.. రూ. 10 లక్షల వరకు పొందండి.. వివరాల్లోకి వెళ్తే..

Mata Vaishno Devi Coin: ఆపాత మధురం అంటూ ఎప్పుడూ గతంలో చెలామణీలో ఉన్న వస్తువులను, నాణేలను కొనడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తారు..

Vaishno Devi Coin: 2002 నాటి రూ. 5, రూ. 10 నాణెం మీదగ్గర ఉందా.. రూ. 10 లక్షల వరకు పొందండి.. వివరాల్లోకి వెళ్తే..
Mata Vaishno Devi Coin
Follow us
Surya Kala

|

Updated on: Oct 27, 2021 | 7:24 AM

Mata Vaishno Devi Coin: ఆపాత మధురం అంటూ ఎప్పుడూ గతంలో చెలామణీలో ఉన్న వస్తువులను, నాణేలను కొనడానికి చాలామంది ఆసక్తిని కనబరుస్తారు. ఇటీవల కాలంలో అరుదైన కాయిన్స్ కు, పాత నోట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అరుదైన నాణేలు, నోట్లు ఉన్నవారు ఇంట్లోనుంచి కాలు బయట పెట్టకుండా లక్షాధికారులు అవుతున్నారు. దీంతో ఇటువంటివారిని ఆన్ లైన్ లోనే అమ్మడం, కొనడం వంటివి చేస్తున్నారు. ఒక్క నాణెంతోనే లక్షలను ఆర్జిస్తున్నారు. తాజాగా అరుదైన నాణెము ఉన్న వారికి గుడ్ న్యూస్ వైష్ణవి దేవి ఉన్న అరుదైన రూ, 5 లేదా రూ. 10 నాణెం మీ దగ్గర ఉంటె.. సుమారు పది లక్షలకు మీరు యజమాని కావచ్చు. వివరాల్లోకి వెళ్తే..

ఇప్పుడు అరుదైన నాణెం మాతా వైష్ణవి దేవి బొమ్మ ఉన్న నాణేనికి ఆన్‌లైన్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ నాణెం కొనడానికి పలువురు ఆసక్తిని చూపిస్తున్నారు. ఏకంగా రూ. 10 లక్షలను పెట్టి ఈ నాణేలు కొనడానికి రెడీగా ఉన్నారు. హిందువులు వైష్ణవ దేవినే మాతా రాణి అని వైష్ణవి అని పిలుస్తారు. పార్వతి, సరస్వతి మరియు లక్ష్మి దేవతలు మానవ జాతి శ్రేయస్సు కోసం అందమైన యువరాణిగా అవతరించిందని నమ్ముతుంటారు. వైష్ణవిని ఆరాదిస్తే సంపద కలుగుతుందని విశ్వాసం. అందుకే 2002లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వైష్ణవి మాత ఉన్న రూ. 5 లేదా రూ. 10 నాణెలను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ ప్రత్యేక నాణేల కోసం లక్షల్లో చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. కనుక ఇప్పుడు ఎవరిదగ్గరైనా ఈ నాణేలు ఉంటె.. ఆన్‌లైన్‌లో అమ్మేసి లక్షాధికారి అయిపోవచ్చు.

ఎలా అమ్మాలంటే..

ముందుగా ఆన్‌లైన్ క్లాసిఫైడ్స్ ప్లాట్‌ఫారమ్ Quikrలో అకౌంట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఈ మెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అనంతరం మీ దగ్గర ఉన్న ఈ నాణెం కోసం లిస్ట్ క్రియేట్ చేసి, ఫోటోలను అప్‌లోడ్ చేయాలి. ఆ కాయిన్ కు సంబంధించిన వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీరు పెట్టిన నాణేలు నచ్చి ఆసక్తి ఉన్న వ్యక్తులు మీకు మెసేజ్ చేస్తారు. లేదా ఫోన్ చేస్తారు. మీకు నచ్చిన అమౌంట్ వస్తే.. వెంటనే మీ దగ్గర ఉన్న నాణేన్ని అమ్మేయడమే

Also Read:  మనిషి జీవితంపై సాంగత్యం ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి.. ప్రతికూల పరిస్థితి ఏర్పడితే ఏమి చేయాలంటే..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే