AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతి చేష్టలంటే ఇదే మరీ..! అంతా నా ఇష్టం అని పరిగెత్తింది.. బైక్ చక్రంలో ఇరుక్కుని కళ్లు తేలేసింది..పాపం

కొంటెతనానికి కోతులను పర్యాయపదంగా చెబుతుంటారు. అయితే ఈ కోతి చేసిన తుంటరి పనితో తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకోగలిగింది. లేదంటే..

కోతి చేష్టలంటే ఇదే మరీ..! అంతా నా ఇష్టం అని పరిగెత్తింది.. బైక్ చక్రంలో ఇరుక్కుని కళ్లు తేలేసింది..పాపం
Monkey Accident
Jyothi Gadda
|

Updated on: Nov 09, 2022 | 1:50 PM

Share

కోతి చేష్టలని ఊరికే అనలేదు.. అల్లరి ఎక్కువగా చేసే వారిని ఏంటా కోతి చేష్టలు అనటం నానుడి..వానర చేష్టలంటేనే.. అందరికీ విసుగు తెప్పించేవిగా ఉంటాయి. ఎందుకంటే కోతులు చేసే తుంటరి పనులు అన్నీ ఇన్నీ కావు. తాజాగా ఓ కోతి చేసిన పని దాని ప్రాణంపైకి వచ్చింది. పాపం కోతికి కూడా ఏం తెలుసు, ఇక బైక్ నడిపేవాడికి కూడా ఏం తెలుసు? ఇలా అవుతుందని.. అతను తన వేగంతో వెళ్తుండగా, రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఓ కోతి కూడా అదే వేగంతో రోడ్డు దాటేందుకు పరిగెత్తింది..రోడ్డు దాటుతున్న ఈ కోతి వేగంగా వస్తున్న బైక్ ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. పాపం బయటకు రాలేక నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు స్థానికులు తీవ్రంగా శ్రమించి దాన్ని చక్రబంధం నుంచి కాపాడారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే…

ఉత్తర్‌ప్రదేశ్ బదోసరాయ్ ప్రాంతంలో జరిగింది ఈ సంఘటన. బైక్ వేగంగా వెళ్తోన్న సమయంలో ఓ కోతి సడెన్‌గా రోడ్డు దాటబోయింది. ఆ సమయంలో అనుకోకుండా ఆ కోతి బైక్ ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన ఆ బైకర్.. వెంటనే బండిని ఆపేశాడు. కానీ, అప్పటికే ఆ కోతి.. బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది.

ఇవి కూడా చదవండి

కొంటెతనానికి కోతులను పర్యాయపదంగా చెబుతుంటారు. అయితే ఈ కోతి చేసిన తుంటరి పనితో తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకోగలిగింది. లేదంటే..హరీ అనేది అంటూ నెటిజన్లుకామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఏపీ ప్రజలకు చంద్రబాబు డబుల్ గిఫ్ట్.. ఒకేసారి రెండు పథకాలు..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
ఎంబీబీఎస్ మార్కుల లిస్ట్ షేర్ చేసిన హీరోయిన్..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!