చోరీలపై లైవ్ చేస్తుండగా రిపోర్టర్ ఇయర్‌ఫోన్ చోరీ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఓ ఫీల్డ్ జర్నిలిస్ట్ దొంగతనాలపై లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరో అతని ఇయర్ ఫోన్ కొట్టేసారు. ఈ విచిత్ర సంఘటన చిలీలో చోటుచేసుకుంది.
ఓ ఫీల్డ్ జర్నిలిస్ట్ దొంగతనాలపై లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎవరో అతని ఇయర్ ఫోన్ కొట్టేసారు. ఈ విచిత్ర సంఘటన చిలీలో చోటుచేసుకుంది. దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై ఓ రిపోర్టర్ కథనం చేస్తున్నారు. వరుస దొంగతనాలపై వివరాలు చెబుతుంటే టీవీలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతోంది. ఇంతలో ఓ రామచిలుక ఎగురుకుంటూ వచ్చి ఆ రిపోర్టర్ భుజంపై వాలింది. అయినా అతను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు. చిలుక చూసి చూసి ఆయన చెవిలో ఉన్న ఇయర్ బడ్ ను నోట కరుచుకుని ఎగిరిపోయింది. కాస్త ఆలస్యంగా ప్రతిస్పందించిన రిపోర్టర్.. చిలుకను పట్టుకుందామని ప్రయత్నించినా దొరకలేదు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నీ ధైర్యానికి సలాం రా సామి !! పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!
ఒంటికాలితో స్కేటింగ్ !! నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన చిన్నారి !! ఆత్మవిశ్వాసానికి తలవంచాల్సిందే
Digital TOP 9 NEWS: మద్యం మత్తులో మరో ఇంట్లో పడుకున్న సీఎఫ్‌వో! | కంకరమట్టి పోసి సమాధికి యత్నం
జపాన్‌లో సంచలనంగా RRR.. 185 M¥ ల రికార్డు కలెక్షన్స్
Samantha: ఏడ్చిన సమంత.. నాగ చైతన్య పై సీరియస్