Samantha: ఏడ్చిన సమంత.. నాగ చైతన్య పై సీరియస్
తన ఆరోగ్య పరిస్థితి బాలేకపోయినా... సినిమా కమిట్మెంట్‌లో మాత్రం ఖచ్చితంగా ఉంటారనే కామెంట్ సమంత పై ఉంది. ఇక ఆ కామెంట్‌నే నిజం చేస్తూ..
తన ఆరోగ్య పరిస్థితి బాలేకపోయినా… సినిమా కమిట్మెంట్‌లో మాత్రం ఖచ్చితంగా ఉంటారనే కామెంట్ సమంత పై ఉంది. ఇక ఆ కామెంట్‌నే నిజం చేస్తూ.. మయోసైటిస్ డిసీజ్‌తో బాధపడుతున్నా.. తాజాగా యశోద ప్రమోషనల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు సమంత. పాల్గొనడమే కాదు.. యశోద సినిమాతో పాటు.. తన పర్సనల్ విషయాలపై కూడా మాట్లాడారు. ఈ క్రమంలోనే కాస్త ఎమోషనల్ కూడా అయ్యారు. అయితే సమంత.. తన పరిస్థితిపై ఎమోషనల్ గా మాట్లాడడాన్ని… ఎమోషనల్ గానే చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్. సమంత పడుతున్న వేధనను.. విడాకుల తరువాత ఆమె జీవితంలో జరిగిన మార్పులను కామెంట్స్‌లో కోట్ చేస్తున్నారు. పనిలో పనిగా ఆమె ఎక్స్ హస్‌బెండ్ నాగ చైతన్య సీరియస్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: పుష్ప2లో తన క్యారెక్టర్ గురించి బన్నీ రియాక్షన్
300కోట్లు దాటేస్తున్న కాంతార.. దమ్మున కథ దొరికితే ఇంతే మరి !!
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

