300కోట్లు దాటేస్తున్న కాంతార.. దమ్మున కథ దొరికితే ఇంతే మరి !!
కాంతారా మూవీ రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా... థియేటర్లకు జనాలు రావడం మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరగడం ఏమాత్రం ఆగడం లేదు.
కాంతారా మూవీ రిలీజ్ అయి చాలా రోజులవుతున్నా… థియేటర్లకు జనాలు రావడం మాత్రం ఇప్పటికీ ఆగడం లేదు. సినిమా కలెక్షన్లు అంతకంతకూ పెరగడం ఏమాత్రం ఆగడం లేదు. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈమూవీ.. త్రూ అవుట్ ఇండియా రిలీజైన ప్రతీ చోట సూపర్ డూపర్ టాక్‌ను సొంతం చేసుకుంటోంది. కలెక్షన్లలో హిస్టరీని క్రియేట్ చేస్తోంది. ఎస్ ! హోంబలే బ్యానర్‌లో రిషబ్ షెట్టి.. హీరో గా యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసిన ఈ సిమానా కాంతారా.. తాజాగా 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జస్ట్ రీజనల్ ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా మారి.. కెజీఎఫ్ , ట్రిపుల్ రికార్డులను కూడా దాటేసే రేంజ్‌కు వెళ్లింది. దమ్మున్న కథ దొరికితే.. ఇంపాక్ట్ ఈ రకంగా ఉంటుందనే హింట్ మేకర్స్‌కిచ్చింది. ఇలాంటి సినిమాలు మరిన్ని చేయానే ఈగర్ వారిలో కలిగేలా చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

