Rakul Preet Singh: రకుల్ బట్టలపై దారుణ కామెంట్స్..
ఫిట్ నెస్ కోసం.. ఫిగర్ కోసం సెలబ్రిటీలు జిమ్ చేయడం కామన్! ఎర్లీ మార్నింగ్ ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ జిమ్ క్లోత్స్‌లో.. ఫేమస్ జిమ్ సెంటర్ల ముందు కనిపించడం కూడా కామనే!
ఫిట్ నెస్ కోసం.. ఫిగర్ కోసం సెలబ్రిటీలు జిమ్ చేయడం కామన్! ఎర్లీ మార్నింగ్ ట్రెండీ అండ్ ఫ్యాషనబుల్ జిమ్ క్లోత్స్‌లో.. ఫేమస్ జిమ్ సెంటర్ల ముందు కనిపించడం కూడా కామనే! కానీ ఇప్పుడు ఇదే కామన్ థింగ్.. ఈ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. వారి బట్టలమీద.. ఘోరంగా ట్రోల్స్ వచ్చేలా చేస్తోంది. తాజాగా రకుల్ కూడా ఇదే విషయంగా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఎస్ ! వర్కవుట్స్‌తో.. యోగాతో.. ఇప్పటికే ఫిట్ నెస్ ఫ్రీక్ గా పేరు తెచ్చుకున్న రకుల్.. తాజాగా ట్రోల్ అవుతున్నారు. తను వేసుకునే జిమ్ సూట్ కారణంగా.. నెటిజెన్స్ నుంచి దారుణమైన కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Nov 09, 2022 09:28 AM
వైరల్ వీడియోలు
Latest Videos