Samantha Ruth Prabhu: సమంత ముఖంలో ఈ మార్పు గమనించారా ??
ఓ పక్క తన యశోద మూవీ హిట్ చేయాలనేది సమంత ప్రయత్నం. మరో పక్క సమంత ముఖాన్ని చూడాలనేది ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఆరాటం.
ఓ పక్క తన యశోద మూవీ హిట్ చేయాలనేది సమంత ప్రయత్నం. మరో పక్క సమంత ముఖాన్ని చూడాలనేది ఆమె ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ ఆరాటం. వెరసి తాజాగా రిలీజ్ చేసిన సమంత ఇంటర్య్వూను ఎగబడి చూస్తున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక సందు దొరికే చాలు.. సామ్‌ను ట్రోల్ చేసే కొంత మంది నెటిజన్లు… రీసెంట్ గా సమంత లుక్ పై … ఫేస్ పై కూడా ట్రోల్ చేశారు. చాలా సిల్లీ కామెంట్స్‌తో నెట్టింట వెకిలి ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. మళ్లీ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందంటూ.. ఆమెను విమర్శించారు. అందుకోసమే విదేశాలకు చెక్కేసింది అంటూ.. నెట్టింట ఓ న్యూస్‌ను ఇటీవల సర్కులేట చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సెమీ ఫైనల్‌కు ముందు షాక్.. రోహిత్ శర్మకు అవుట్ ??
ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ రాశి వారికి ఇది జాక్‌పాట్..
Allu Arjun: ప్రతీ ఫంక్షన్‌లో.. ఇలాంటోడు ఒకడు ఉంటాడే..
Published on: Nov 09, 2022 09:26 AM
వైరల్ వీడియోలు
Latest Videos