Allu Arjun: ప్రతీ ఫంక్షన్లో.. ఇలాంటోడు ఒకడు ఉంటాడే..
ప్రీ రిలీజే కాని.. సక్సెస్ ఈవెంటే కాని.. టీజర్ ట్రైలర్ రిలీజే కాని.. ప్రతీ ఈవెంట్లో ఎవరో ఒకరు క్రేజీ గా బిహేవ్ చేస్తుంటారు. బారికేట్లు దాటుకుని.. బౌన్సర్లను బురిడీ కొట్టించి మరీ స్టేజ్ మీదికి చపుక్కున ఎక్కేస్తుంటారు.
ప్రీ రిలీజే కాని.. సక్సెస్ ఈవెంటే కాని.. టీజర్ ట్రైలర్ రిలీజే కాని.. ప్రతీ ఈవెంట్లో ఎవరో ఒకరు క్రేజీ గా బిహేవ్ చేస్తుంటారు. బారికేట్లు దాటుకుని.. బౌన్సర్లను బురిడీ కొట్టించి మరీ స్టేజ్ మీదికి చపుక్కున ఎక్కేస్తుంటారు. తన అభిమాన హీరో కాళ్ల మీద పడుతుంటారు. ఒక్క ఫోటో అని వేడుకుంటూ.. ఫోటో దిగుతుంటారు. అలా చేసి.. తన అభిమాన హీరోతో పాటే నెట్టింట వైరల్ కూడా అవుతుంటారు. ఇక తాజాగా ఊర్వశివో రాక్షసివో ఈవెంట్లో కూడా.. ఓ అభిమాని ఇదే చేశారు. అల్లు అర్జున్ మాట్లాడుతుండగా.. ఒక్క సారిగా స్టేజ్ పైకి వెళ్లి బన్నీ కాళ్ల మీద పడ్డాడు. ఇక ఇది చూసిన బన్నీ.. ‘ప్రతీ ఫంక్షన్లో ఇలాంటోడు ఒకడు ఉంటాడు’ అంటూ.. ఓ ఫన్నీ ఫంచ్ విసిరాడు. అక్కడున్న వారందర్నీ అరిచేలా… నవ్వేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్
Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!
Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్ !!
Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

