Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!
జనరల్‌గా.. ! ఏ ప్రొడ్యూసర్ అయినా.. ఏ మేకర్ అయినా.. ఓ కథ నచ్చితే సినిమా తీసేందుకే ఫిక్స్ అవుతాడు. స్టోరీని బాగా స్టడీ చేస్తాడు. ఎంత బడ్జెట్ పెడితే ప్రాఫిటబుల్‌గా ఉంటుందో లెక్కలేస్తాడు.
జనరల్‌గా.. ! ఏ ప్రొడ్యూసర్ అయినా.. ఏ మేకర్ అయినా.. ఓ కథ నచ్చితే సినిమా తీసేందుకే ఫిక్స్ అవుతాడు. స్టోరీని బాగా స్టడీ చేస్తాడు. ఎంత బడ్జెట్ పెడితే ప్రాఫిటబుల్‌గా ఉంటుందో లెక్కలేస్తాడు. కాని ఇది! ఓ స్టార్ హీరో లేదా హీరోయిన్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవ్వనంత వరకే.! ఇఫ్ వారే కనుక ఈ కథలోకి ఎంటరైతే బడ్జెట్ ఏంటి.. అందుకు తగ్గట్టు.. సినిమా రీచ్ ను కూడా పెంచేలా ప్లాన్ చేస్తారు. ఇక ఇప్పుడు ఇదే పని చేశారట ‘యశోద’ మూవీ మేకర్స్. సమంత లీడ్ రోల్లో.. హరి- హరిష్ డైరెక్షన్లో… శ్రీదేవీ మూవీస్ ప్రొడక్షన్ లో తెరకెక్కిన చిత్రం యశోద. పాన్ ఇండియన్ రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమా నంబర్ 11న రిలీజ్ అయివుతోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

