అర్జున్ సర్ క్షమించండి !! అసలు ఇష్యూ ఏంటంటే !!
డైరెక్టర్ అర్జున్ సర్జా.. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో... తాజాగా స్పందించారు విశ్వక్ సేన్. రాజయోగం ట్రైలర్ లాంచ్‌కు గెస్ట్ గా విచ్చేసిన ఈ హీరో..
డైరెక్టర్ అర్జున్ సర్జా.. తనపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో… తాజాగా స్పందించారు విశ్వక్ సేన్. రాజయోగం ట్రైలర్ లాంచ్‌కు గెస్ట్ గా విచ్చేసిన ఈ హీరో.. రిపోర్టర్స్ బలవంతం చేయడంతో.. ఈ ఇష్యూపై మాట్లాడారు. తన స్టైల్ ఆఫ్ మాటలతో.. అర్జున్ మాటలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అసలు తనకు అర్జున్‌కు మధ్య వివాదం ఏంటో.. చెప్పి అందరికీ క్లారిటీ వచ్చేలా చేశారు. తన సైడు కూడా తప్పులేదనే టాక్‌తో ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్
Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!
Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్ !!
Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

