Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్ !!
రీసెంట్‌గా ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన అల్లు శిరీష్.. సహజీవనం తర్వాతే పెళ్లి బాగుంటుంది అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు.
రీసెంట్‌గా ఊర్వశివో.. రాక్షసివో సినిమాతో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన అల్లు శిరీష్.. సహజీవనం తర్వాతే పెళ్లి బాగుంటుంది అంటూ.. షాకింగ్ కామెంట్స్ చేశారు. కపుల్స్ ఇది ఫాలో అయితేనే పెళ్లి తరువాత ఎలాంటి గొడవలు.. ఇబ్బందులు లేకుండా ఉంటారన్నారు. వివాహ వ్యవస్థపై తనకు బలమైన విశ్వాసం ఉన్నప్పటికీ.. సహజీవనం తర్వాతే పెళ్లి చేసుకుంటే నే బాగుంటుందని తను అభిప్రాయ పడ్డారు అల్లు శిరీష్. ఇక తమ సినిమాలో కూడా ఇదే చూపించామన్నారు. ఇక పనిలో పనిగా తన పెళ్లి విషయంపై కూడా మాట్లాడారు అల్లు శిరీష్. తన పెళ్లి విషయంలో ఎవరి ఒత్తిడి లేదని.. తనకు అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటా అంటూ చెప్పారు ఈ బన్నీ బ్రదర్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

