Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!
ఫ్రెండ్స్‌తో సరదాగా ఉండడే కాదు.. వారితో ఎమోషనల్ గా అటాచ్ అవుతారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అలానే.. బన్నీ వాసును తన బెస్ట్ ఫ్రెండ్ గా కూడా మార్చుకున్నారు.
ఫ్రెండ్స్‌తో సరదాగా ఉండడే కాదు.. వారితో ఎమోషనల్ గా అటాచ్ అవుతారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అలానే.. బన్నీ వాసును తన బెస్ట్ ఫ్రెండ్ గా కూడా మార్చుకున్నారు. తనను ప్రొడ్యూసర్ అయ్యేలా చేశారు. అదే కాదు తనకు ప్రతీ విషయంలోనూ అండగా ఉండి.. తన పేరులోనే చేరిపోయారు బన్నీ. ఇక ఇవే విషయాన్ని బన్నీ వాసు ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్‌లో చెప్పారు. అలా చెబుతున్న క్రమంలోనే.. అల్లు అర్జున్‌ను ఏడిపించేశారు. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీరనే టాక్ నెట్టింట వైరల్ అయ్యేలా చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్ !!
Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!
Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

