Adipurush: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆదిపరుష్ రిలీజ్ డేట్ వచ్చేసింది !!
ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆదిపరుష్ రిలీజ్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ అయ్యే ఎగ్జాక్ట్ డేట్ చెప్పేసి.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు.
ప్రభాస్ ది మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ ఆదిపరుష్ రిలీజ్ పై తాజాగా క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రిలీజ్ అయ్యే ఎగ్జాక్ట్ డేట్ చెప్పేసి.. నెట్టింట వైరల్ అవుతున్న వార్తలకు చెక్ పెట్టారు. పనిలో పనిగా డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ను కూడా ఖుషీ అయ్యేలా చేశారు. ఓం రౌంత్ డైరెక్షన్లో.. మోషన్ సెన్సార్ టెక్నాలిజీతో తెరకెక్కుతున్న ఆదిపురుష్.. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్‌తో అందర్నీ షాక్ చేసింది. గ్రాఫిక్ బాలేదనే కామెంట్ అందరి నుంచి వచ్చేలా చేసింది. దీంతో మరో సారి రంగంలోకి ఓం రౌత్ ఈ సినిమా గ్రాఫిక్స్ మళ్లీ రీ డిజైన్ చేసేందుకు ఫిక్స్ అయ్యారు. మరో 100 కోట్లు ఖర్చు పెట్టేందుకు ప్రొడ్యూసర్ ను ఒప్పించారు. ఇక ఈ క్రమంలోనే ఆదిపురుష్ రిలీజ్ మరింతగా ఆలస్యం అవుతుందనే న్యూస్ నెట్టింట తెగ వైరల్ అయ్యేలా చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

