ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ రాశి వారికి ఇది జాక్‌పాట్‌..

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ రాశి వారికి ఇది జాక్‌పాట్‌..

Phani CH

|

Updated on: Nov 08, 2022 | 8:15 PM

నవంబరు 8 అంటే ఇవాళ చంద్రగ్రహణం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన చంద్రగ్రహణం కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగాను, మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపిస్తుంది.


నవంబరు 8 అంటే ఇవాళ చంద్రగ్రహణం కావడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. దేశంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన చంద్రగ్రహణం కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగాను, మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్‌లోనూ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. కాగా ఈ ఏడాది ఇదే చివరి గ్రహణం. కాగా ఈ రాహుగ్రస్త చంద్రగ్రహణం చాలా ప్రత్యేకమైనదిగా చెబుతున్నారు జ్యోతిషపండితులు. భారతదేశంలో చంద్రగ్రహణం సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం 6గం.ల 20 ని.ల వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం వల్ల కొన్ని రాశులవారికి మేలు జరిగే అవకాశం ఉంది. ఈ చంద్రగ్రహణం తుల రాశి వారిపై ఎక్కువ ప్రభావం చూపనున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో ఆర్థిక, వ్యాపార రంగంలో తులా రాశివారికి శుభ సంకేతాలుంటాయంటున్నారు. వీరు కెరీర్‌లో కొత్త బాధ్యతలను చేపడతారని చెబుతున్నారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు దక్కుతాయని అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Allu Arjun: ప్రతీ ఫంక్షన్‌లో.. ఇలాంటోడు ఒకడు ఉంటాడే..

Janhvi Kapoor: జాన్వీ మదిలో సమ్‌థింగ్.. సమ్‌థింగ్

Allu Arjun: ప్రాణ మిత్రుడి మాటలకు ఏడ్చేసిన బన్నీ !!

Allu Sirish: ‘సహజీవనం తర్వాతే పెళ్లి’.. షాకిచ్చిన అల్లు శిరీష్‌ !!

Yashoda: సమంత కారణంగా.. 3 కోట్లు కాస్త 40 కోట్లు అయింది !!

Published on: Nov 08, 2022 08:15 PM