Allu Arjun: పుష్ప2లో తన క్యారెక్టర్ గురించి బన్నీ రియాక్షన్
అప్పటి వరకు... కూల్గా... క్రేజీగా తన తమ్ముడు సినిమా సక్సెస్ గురించి మాట్లాడిన బన్నీ.... ఉన్నట్టుండి తన ఫ్యాన్స్‌కో లీక్ ఇచ్చారు. మీ కోసం పుష్ప 2 సినిమా నుంచి చిన్న అప్డేట్ ఇస్తా అంటూ..
అప్పటి వరకు… కూల్గా… క్రేజీగా తన తమ్ముడు సినిమా సక్సెస్ గురించి మాట్లాడిన బన్నీ…. ఉన్నట్టుండి తన ఫ్యాన్స్‌కో లీక్ ఇచ్చారు. మీ కోసం పుష్ప 2 సినిమా నుంచి చిన్న అప్డేట్ ఇస్తా అంటూ.. ఆడిటోరియంలో ఉన్న తన ఫ్యాన్స్ ను అరిపించారు. పుష్ప తగ్గేదేలే..! పుష్ప 2 అసలేమాత్రం తగ్గేదేలే అంటూ.. ఓ చిన్న డైలాగ్ కూడా విసిరి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
300కోట్లు దాటేస్తున్న కాంతార.. దమ్మున కథ దొరికితే ఇంతే మరి !!
Published on: Nov 09, 2022 09:32 AM
వైరల్ వీడియోలు
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్‌తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!

