జపాన్‌లో సంచలనంగా RRR.. 185 M¥ ల రికార్డు కలెక్షన్స్
ఒకప్పుడు తెలుగు సినిమాకు తెలుగు టూ స్టేట్స్ మాత్రమే అడ్డాగా ఉండేవి. కాని ఇప్పుడు తెలుగు బార్డర్స్ దాటేసి... ఇండియన్ టెరిటరీని క్రాస్ చేసి... విదేశీ గడ్డలో కూడా అడ్డాలను క్రియేట్ చేసుకుంటోంది మన తెలుగు సినిమా.
ఒకప్పుడు తెలుగు సినిమాకు తెలుగు టూ స్టేట్స్ మాత్రమే అడ్డాగా ఉండేవి. కాని ఇప్పుడు తెలుగు బార్డర్స్ దాటేసి… ఇండియన్ టెరిటరీని క్రాస్ చేసి… విదేశీ గడ్డలో కూడా అడ్డాలను క్రియేట్ చేసుకుంటోంది మన తెలుగు సినిమా. క్రియేట్ చేసుకోవడమే కాదు.. అక్కడ ఉన్న ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఎంటర్‌టైన్ చేస్తోంది. భారీగా కలెక్షన్లను రాబడుతోంది. ఇక రీసెంట్‌గా జపాన్‌లో రిలీజ్ అయిన ట్రిపుల్ ఆర్ సినిమా కూడా అదే పని చేస్తోంది. దిమ్మ తిరిగే కలెక్షన్లను కమాయిస్తోంది. ఎస్ ! ఇప్పటికే వరల్డ్ వైడ్ … సెన్సేషన్ క్రియేట్ చేసిన ట్రిపుల్ ఆర్.. ఎట్ ప్రజెంట్ జపాన్‌లో కూడా అదే పని చేస్తోంది. అక్టోబర్ 17న జపాన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా.. కేవలం 17 వారాల్లోనే 185 మిలియన్ యెన్‌లను సాధించింది. అంటే తన మన రూపాయల్లో దాదాపు 10 కోట్లకు పైగా అన్నమాట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: ఏడ్చిన సమంత.. నాగ చైతన్య పై సీరియస్
Allu Arjun: పుష్ప2లో తన క్యారెక్టర్ గురించి బన్నీ రియాక్షన్
300కోట్లు దాటేస్తున్న కాంతార.. దమ్మున కథ దొరికితే ఇంతే మరి !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

