నీ ధైర్యానికి సలాం రా సామి !! పాములతో ఆ ఆటలేంట్రా బాబు !!
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పాములు ఒకటి. పాములు ప్రమాదకరమైనవి కాబట్టి ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగా ఉంటారు.
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువులలో పాములు ఒకటి. పాములు ప్రమాదకరమైనవి కాబట్టి ప్రజలు వాటి పట్ల అప్రమత్తంగా ఉంటారు. పాము కనిపించిందా వెనక్కి తిరగకుండా పారిపోతారు. కొంతమంది దాన్ని నిర్ధాక్షణంగా చంపేస్తూ ఉంటారు. అయితే పాములు అంటే భయపడని వారు కూడా ఉంటారు. ఏమాత్రం భయం లేకుండా వాటిని పట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అలంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈవీడియో కాస్త భయానకంగానే ఉంది. ఈ వీడియోలో వ్యక్తి చేసిన పని ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు మూడు పెద్ద పాములను తన చేత్తో పట్టుకున్నాడు. ఆ యువకుడు చాలా సింపుల్ గా పాములను తన చేతుల్లోకి తీసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంటికాలితో స్కేటింగ్ !! నేషనల్ ఛాంపియన్‌గా నిలిచిన చిన్నారి !! ఆత్మవిశ్వాసానికి తలవంచాల్సిందే
Digital TOP 9 NEWS: మద్యం మత్తులో మరో ఇంట్లో పడుకున్న సీఎఫ్‌వో! | కంకరమట్టి పోసి సమాధికి యత్నం
జపాన్‌లో సంచలనంగా RRR.. 185 M¥ ల రికార్డు కలెక్షన్స్
Samantha: ఏడ్చిన సమంత.. నాగ చైతన్య పై సీరియస్
Allu Arjun: పుష్ప2లో తన క్యారెక్టర్ గురించి బన్నీ రియాక్షన్
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

