Viral Video: ఓ వ్యక్తి కుర్చీ, బెడ్, నిచ్చెనలతో విచిత్రమైన ఫ్యాషన్ షో.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో

దేశీ మోడల్స్ లా ఓ వ్యక్తి కుర్చీ, బెడ్, నిచ్చెన, గేటు, డోర్ వేసుకుని చిన్న మోడల్ లాగా ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది

Viral Video: ఓ వ్యక్తి  కుర్చీ, బెడ్, నిచ్చెనలతో విచిత్రమైన ఫ్యాషన్ షో.. నెట్టింట వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jun 30, 2022 | 8:55 AM

Viral Video: నేటి కాలంలో ఫ్యాషన్ షోలు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను ఆకర్షిస్తున్నాయి. ఫ్యాషన్ షోలు చాలా  అద్భుతంగా ఉంటున్నాయి. మోడల్స్  ప్రఖ్యాత డిజైనర్లు రూపొందించిన వివిధ రకాల డిజైన్ల దుస్తులను ధరించి రాంప్ పై వయ్యారంగా నడుస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ ప్రదర్శనలో స్త్రీలు స్టైల్‌గా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఫ్యాషన్ షో అంటే ఎప్పుడూ స్టైలిష్‌గా ఉండే దుస్తులు ధరించి చూపించాలా .. డిఫరెంట్ గా ఉండొచ్చుగా అని కొంతమంది ఆలోచిస్తున్నారు. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి తెరపైకి వచ్చింది. ఈ వీడియో  చూస్తే మీకు ఆత్మవిశ్వాసం ఉంటే, ఏదైనా వేసుకుని ఎవరికైనా మీ క్రియేటివిటీ చూపవచ్చని అర్థం అవుతుంది.

దేశీ మోడల్స్ లా ఓ వ్యక్తి  కుర్చీ, బెడ్, నిచ్చెన, గేటు, డోర్ వేసుకుని చిన్న మోడల్ లాగా ర్యాంప్ వాక్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతుంది. వాస్తవానికి, ఈ రోజుల్లో ఫ్యాషన్ షోల పేరుతో మోడల్స్ ఏదైనా ధరించే విధానం నుండి ప్రేరణ పొంది, ఈ వ్యక్తులు తమ చుట్టూ ఉన్న ప్రతి వ్యర్థాన్ని ఉపయోగించారు. పరిపూర్ణ మోడల్స్ లా వీడియోలలో తమను తాము ప్రదర్శించారు.

ఇవి కూడా చదవండి

ఈ క్లిప్‌ను @DoctorAjayita అనే మహిళ ట్విట్టర్‌లో షేర్ చేసింది. దానికి తోడు ఫన్నీ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ఈ  వీడియో ఇప్పటి వరకూ 42 లక్షలకు వ్యూస్ ను, రెండు లక్షలకు పైగా లైక్స్ ను సొంతం చేసుకుంది.  అతను చాలా మంది సగటు మహిళా మోడల్‌ల కంటే మెరుగ్గా నడుస్తున్నాడు. అతని ఎక్స్‌ప్రెషన్ , క్యాట్ వాక్ లో రియల్ అనిపిస్తుంది .. ఈ వీడియో చూసిన తర్వాత, ఏదైనా ధరించి వేదికపైకి వచ్చే మోడల్‌లు నాకు గుర్తుకు వస్తున్నారు అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..