AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: చిక్నీ చమేలీ పాటకు విదేశీ అమ్మాయి డ్యాన్స్ .. సో ఫన్నీ అంటున్న నెటిజన్లు

వైరల్ అవుతున్న వీడియోలో ఒక విదేశీ అమ్మాయితో పాటు భారతీయ అమ్మాయి కూడా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో 'చిక్నీ చమేలీ' పాట ప్లే అవుతుండగా.. ఆ సాంగ్ కు ఇద్దరు అమ్మాయిలు కత్రినా కైఫ్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు.

Viral Video: చిక్నీ చమేలీ పాటకు విదేశీ అమ్మాయి డ్యాన్స్ .. సో ఫన్నీ అంటున్న నెటిజన్లు
Dance Viral Video
Surya Kala
|

Updated on: Jun 29, 2022 | 9:32 AM

Share

Viral Video: గత కొంతకాలంగా బాలీవుడ్(Bollywood) , టాలీవుడ్(Tollywood), కోలీవుడ్(kollywood) ఇలా మన సినిమాలు లేదా సినిమా పాటలు భాషాబేధం లేకుండా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంటున్నాయి. సామాన్యుల దగ్గరనుంచి సెలబ్రెటీల వరకూ రీల్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా, మీకు హిందీ పాటలను ఇష్టపడే వ్యక్తులు ఖచ్చితంగా కనిపిస్తారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ద్వారా హిందీ పాటలు ప్రసిద్ధి చెందాయి. అలాగే స్థానిక ప్రజలు కూడా బాలీవుడ్ సినిమాలను ఎంతో ఉత్సాహంతో చూస్తారు. హిందీ పాటలకు ఇష్టంగా డ్యాన్స్ చేస్తారు. మీరు కత్రినా కైఫ్ సూపర్‌హిట్ ఐటెం సాంగ్ ‘ చిక్నీ చమేలీ’ని వినే ఉంటారు. ఇక ఆ సాంగ్ కు కత్రినా చేసిన డ్యాన్స్ నేటికీ యూత్ ఫిదా . ఈ పాటపై ఓ విదేశీ యువతి చేసిన డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అవుతోంది. ఆమె కూడా కత్రినా కైఫ్ లా ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక విదేశీ అమ్మాయితో పాటు భారతీయ అమ్మాయి కూడా ఉంది. బ్యాక్‌గ్రౌండ్‌లో ‘చిక్నీ చమేలీ’ పాట ప్లే అవుతుండగా.. ఆ సాంగ్ కు ఇద్దరు అమ్మాయిలు కత్రినా కైఫ్ స్టైల్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. భారతీయ అమ్మాయి డ్యాన్స్ బాగా చేస్తోంది. ఫారిన్ అమ్మాయిని చేసిన డ్యాన్స్ చేస్తుంటే పడిపోతుందేమో అనిపిస్తుంది. దీనితో పాటు.. సాంగ్ కు ముఖ కదలికలు కూడా డిఫరెంట్ అనిపిస్తున్నాయి. దీంతో ఆ విదేశీ అమ్మాయి  డ్యాన్స్ చేస్తుందో, యోగా చేస్తుందో తెలియడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ డ్యాన్స్ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా నవ్వుతారు

ఇవి కూడా చదవండి

సాహిరా తనేజా అనే అమ్మాయి ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. నేను నా ఐరిష్ స్నేహితురాలితో  కలిసి ‘చికిని చమేలీ’ సాంగ్ కు డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వీక్షించగా, 50 వేల మందికి పైగా లైక్ చేసారు. వివిధ ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు. ఒక యూజర్ ‘ ప్రయత్నం చేయండి సిస్టర్’ అని ఫన్నీగా రాయగా..  ఈ డ్యాన్స్ వీడియో నిజంగా చాలా వినోదాత్మకంగా ఉందని మరో నెటిజన్ కామెంట్ చేశారు.

మరిన్ని టెండింగ్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
హెచ్ఐవీ భయంతో మరణించిన మానవత్వం..! తల్లి శవంతో పదేళ్ల బాలుడు..
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
శివుడికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ లోటూ రానివ్వడు!
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
మేడారం జాతరకు వెళ్లే మహిళలకు తీపికబురు.. ఆ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
21 మెయిడిన్లు, వరుస 131 డాట్ బాల్స్..! టెస్టుల్లో తోపులకు..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
నకిలీ మద్యం కాదు.. అదే కారణం.. అన్నమయ్య జిల్లా యువకుల మృతి..
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
6,6,6.. టెస్టు ప్లేయర్ అనుకునేరు.. టీ20 డెబ్యూలో వరుసగా సిక్సర్లు
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
కోహ్లీ, హర్షిత్ జోరుకు బ్రేకులు వేసిన గంభీర్ మెసేజ్.. అదేంటంటే?
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!
భారతదేశంలో బంగారం కంటే విలువైన ఏకైక పంట..దీంతో మీరు కోటీశ్వరులే!