AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..

అప్పుడప్పుడూ కొందరు తెలివితేటలు చూస్తే.. ఏం బ్రో.. ఎలా వస్తాయి ఈ ఐడియాలు అంటూ షాక్ అవుతుంటాం. కొందరు కేటుగాళ్లు ఇలాంటి తెలివితేటలను ఉపయోగించే తప్పులు చేసిన సందర్భాలు లేకపోలేదు. మరికొందరేమో ఇలాంటి తెలివిని వాడే పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటారు.

Viral Video: ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి బ్రో.! కారు నెంబర్ ప్లేట్‌లో ఏముందో తెలిస్తే..
Viral Video
Ravi Kiran
|

Updated on: Jun 09, 2024 | 1:04 PM

Share

అప్పుడప్పుడూ కొందరు తెలివితేటలు చూస్తే.. ఏం బ్రో.. ఎలా వస్తాయి ఈ ఐడియాలు అంటూ షాక్ అవుతుంటాం. కొందరు కేటుగాళ్లు ఇలాంటి తెలివితేటలను ఉపయోగించే తప్పులు చేసిన సందర్భాలు లేకపోలేదు. మరికొందరేమో ఇలాంటి తెలివిని వాడే పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి తన కారులో ఎవరికి తెలియని చోట మద్యం బాటిళ్ళను దాచిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అదేంటంటే.?

ఇది చదవండి: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..

ఇవి కూడా చదవండి

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పోలీసులు ఓ చెక్‌పోస్ట్ దగ్గర సాధారణ తనిఖీలు చేస్తున్నారు. ఇక వారికీ ఓ వాహనంపై డౌట్ వచ్చింది. దాన్ని ఆపి చెక్ చేయగా.. ఆ కారు నెంబర్ ప్లేట్ అనుమానాస్పదంగా కనిపించింది. కారు నెంబర్ ప్లేటు తీయగా.. దాని వెనుక ఓ ఖాళీ స్థలం కనిపించింది. అందులో చెయ్యి పెడితే ఒకటి కాదు రెండు కాదు.. ఒక అరడజన్‌పైగా మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. దాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. లేట్ ఎందుకు దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

ఇది చదవండి: గ్యాస్‌స్టవ్ పక్కనే వంటనూనె పెట్టే అలవాటుందా.! క్యాన్సర్ కొనితెచ్చుకున్నట్టే.?

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..