AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Oil: గ్యాస్‌స్టవ్ పక్కనే వంటనూనె పెట్టే అలవాటుందా.! క్యాన్సర్ కొనితెచ్చుకున్నట్టే.?

ఇదేంటి.. ఆరోగ్యానికీ.. గ్యాస్ స్టవ్‌ పక్కన వంట నూనె పెట్టడానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నరా? ఉంది.. సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటారు. అలాంటి వాటిలో నూనె ఒకటి. వంటల్లో దీని అవసరం ఎక్కువ కాబట్టి స్టవ్‌కు.. ఆ వివరాలు..

Cooking Oil: గ్యాస్‌స్టవ్ పక్కనే వంటనూనె పెట్టే అలవాటుందా.! క్యాన్సర్ కొనితెచ్చుకున్నట్టే.?
Cooking Oil Uses
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 08, 2024 | 4:57 PM

ఇదేంటి.. ఆరోగ్యానికీ.. గ్యాస్ స్టవ్‌ పక్కన వంట నూనె పెట్టడానికీ సంబంధం ఏంటి అనుకుంటున్నరా? ఉంది.. సాధారణంగా మహిళలు వంట చేసేటప్పుడు అవసరమైన వస్తువులను చేతికి అందేలా పెట్టుకుంటారు. అలాంటి వాటిలో నూనె ఒకటి. వంటల్లో దీని అవసరం ఎక్కువ కాబట్టి స్టవ్‌కు దగ్గర్లో పెట్టుకుంటూ ఉంటారు. అయితే, ఇది అత్యంత ప్రమాదకరమని అధ్యయనంలో తేలింది. ఇలా చేయడం వల్ల కేన్సర్ బారినపడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇది చదవండి: బైక్‌పై వెళ్లేటప్పుడు వీధికుక్కలు వెంబడిస్తున్నాయా.? భయం వద్దు.. ఈ ట్రిక్ పాటిస్తే చాలు..

వివరాల్లోకెళ్తే.. గ్యాస్ స్టవ్ పక్కనే నూనెను ఉంచడం వల్ల ఆ వేడికి నూనెలో ఆక్సీకరణ ప్రక్రియ వేగవంతమవుతుందట. సాధారణంగా నూనెలో కొవ్వులు అధికంగా ఉంటాయి. నూనె భద్రపరిచిన సీసాను కానీ, లేదంటే ప్యాకెట్‌ను కానీ తెరిచిన వెంటనే అందులోని కొవ్వు పదార్థాలు క్షీణించి రుచి మారుతుంది. దుర్వాసన కూడా వస్తుంది. ఈ నూనెను వాడడం వల్ల వృద్ధాప్యం వేగవంతమవడమే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయులు పెరిగి ఊబకాయం, జీర్ణ సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. ఈ సమస్యల బారినపడకుండా ఉండాలంటే నూనెను తీసుకొచ్చిన వాటిలోనే ఉంచాలి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: పురావస్తు తవ్వకాల్లో బయటపడింది చూడగా స్టన్.! దెబ్బకు కళ్లు జిగేల్.. అదేంటంటే

గాలి, వెలుతురు చొరబడకుండా గట్టిగా మూతపెట్టాలి. వెజిటబుల్ ఆయిల్స్‌ను చల్లగా ఉండే వెలుతురు సోకని చోట ఉంచాలి. మూత తెరిచిన తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లోపు ఉపయోగించాలి. వాల్‌నట్, హేజెల్‌నట్, ఆల్మండ్ నూనెలను మాత్రం ఫ్రిజ్‌లో భద్రపరచడం మంచిదంటున్నారు నిపుణులు.

ఇది చదవండి: ఓ మై గాడ్.. ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంట్రా.. కింగ్ కోబ్రా ముందు కుప్పిగంతులా..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
సోడాబుడ్డి కళ్ళద్దాల హీరోయిన్ గుర్తుందా.?
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
హీరోయిన్ చేసిన పని నెటిజన్స్ క్రేజీ రియాక్షన్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో