AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: 5 ఏళ్లగా వినిపించని చెవులు.. చెవుడు వచ్చిందేమో అనుకున్నారు.. కానీ అసలు విషయం తెలిసి షాక్

5 ఏళ్లు అవుతుంది.. ఆయన చెవులు సరిగ్గా వినిపించక. త్వరలో ఇక మొత్తానికే వినపడవేమో, పూర్తిగా చెవుడు వస్తుందేమో అని భయపడ్డారు. కానీ...

Viral: 5 ఏళ్లగా వినిపించని చెవులు.. చెవుడు వచ్చిందేమో అనుకున్నారు.. కానీ అసలు విషయం తెలిసి షాక్
Wallace Lee
Ram Naramaneni
|

Updated on: Nov 18, 2022 | 5:43 PM

Share

ఇదేంది స్వామి.. ఇలా కూడా జరుగుతుందా అనుకుంటారు ఈ వార్త పూర్తిగా చదివాక. బ్రిటన్‌లోని డోర్సెట్‌‌లో వాలెస్ లీ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఐతే ఆయన గత 5 ఏళ్లుగా వినికిడి లోపంతో ఇబ్బందిపడుతున్నారు. చెవులు సరిగ్గా వినిపించడం లేదు. ప్రస్తుతం రిటైరైన ఆయన గతంలో విమానయాన పరిశ్రమలో వర్క్ చేశారు. అక్కడ ఎయిరోప్లేన్స్ నుంచి వచ్చే భారీ సౌండ్స్ వల్ల తన వినికిడి శక్తి తగ్గిపోయిందేమోనని ఆయన భావించారు. త్వరలో మెషీన్ పెట్టుకోవాల్సిందే అనుకున్నారు. ఆయన చెవులు పూర్తిగా వినిపించవేమో అని కుటుంబ సభ్యులు సైతం బాధపడ్డారు. ఇటీవల ఆయన కొనుగోలు చేసిన ఎండోస్కోప్ ‘హోమ్ కిట్’తో అసలు విషయం వెలుగుచూసింది.

ఆ కిట్ యూజ్ చేస్తున్న సమయంలో తన చెవుల్లో తెల్లని వస్తువు ఏదో ఉన్నట్లుగా వాలెస్ ఐడెంటిఫై చేశారు. దీంతో వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశారు. పరీక్షలు చేసిన డాక్టర్లు లోపల ఇయర్ బడ్స్‌ ఉన్నట్లు గుర్తించి.. వాటిని రిమూవ్ చేశారు. ఆ తర్వాత ఆలోచించగా.. అవి చెవుల్లో ఎలా ఉండిపోయాయో వాలెస్‌కు జ్ఞాపకం వచ్చింది.

ఐదేళ్ల కిందట ఆయన రిలేటివ్స్‌ను కలిసేందుకు ఆస్ట్రేలియా వెళ్లారట. అప్పుడు ఇయర్ ప్లగ్స్ కొన్నారట. విమానంలో ప్రయాణించేటప్పుడు నాయిస్‌ లేకుండా ఉండేందుకు వాటికి రకరాల టైప్స్‌లో ఉండే బడ్స్‌ను అటాచ్ చేసుకోవచ్చట. అప్పుడు వాటిని పెట్టుకుని.. మర్చిపోవడంతో.. అవి 5 ఏళ్లగా అలానే ఉండిపోయాయి. కాగా ఆ బడ్స్ చుట్టూ గుమిలి పేరుకుపోవడంతో.. వినికిడిపై ఎఫెక్ట్ పడింది. డాక్టర్స్ ఆ బడ్స్ బయటకు తీసినప్పటి నుంచి.. చెవులు చక్కగా వినిపిస్తున్నాయని.. వాలెస్ తెలిపారు. (Source)

Earbud

Earbud

మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై