AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Birthday : వామ్మో ఇవేం బర్త్ డే వేడుకలు.. ఏకంగా 550 కేకులు కట్ చేశాడు.. వైరలైన వీడియో..

ఈ రోజుల్లో బర్త్ డే వేడుకలు కామన్ అయిపోయాయి. ఎవరిదైనా బర్త్ డే అయితే చాలు అతడి స్నేహితులు కేక్ తీసుకొచ్చి అతనితో కట్ చేయిస్తున్నారు. బర్త్ వేడకలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటున్నారు...

Viral Birthday : వామ్మో ఇవేం బర్త్ డే వేడుకలు.. ఏకంగా 550 కేకులు కట్ చేశాడు.. వైరలైన వీడియో..
Birthday
Srinivas Chekkilla
|

Updated on: Oct 13, 2021 | 6:17 PM

Share

ఈ రోజుల్లో బర్త్ డే వేడుకలు కామన్ అయిపోయాయి. ఎవరిదైనా బర్త్ డే అయితే చాలు అతడి స్నేహితులు కేక్ తీసుకొచ్చి అతనితో కట్ చేయిస్తున్నారు. బర్త్ వేడకలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి బర్త్ డే ఎప్పిటికీ గుర్తుండిపోయేలా జన్మదిన వేడుకులు చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 550 కేకులు కట్ చేసి పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఇప్పుడు 550 కేకులు కోసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బర్త్ డే వేడుకలు మహారాష్ట్రలో జరిగింది. ముంబైలోని కందివలి వెస్ట్ రైల్వే స్టేషన్ సమీపంలో సూర్య రాతూరి అనే వ్యక్తి ఒకేసారి 550 కేకులు కట్ చేసి తన పుట్టినరోజును జరుపుకున్నాడు.

ఐ ఫోన్‎తో కేక్ కటింగ్ సాధారణంగా కేక్ కట్ చేయడానికి కత్తిని ఉపయోగిస్తారు. అయితే, కర్ణాటకకు చెందిన బీజీపీ ఎమ్మెల్యే కుమారు కత్తితో కాకుండా ఐఫోన్‌తో కేక్ కట్ చేశాడు. అతను ఐఫోన్‌తో కేక్ కట్ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోపై విభిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసవరాజ్ దాడేసుగూర్ సురేష్ పుట్టినరోజు సందర్భంగా అతని కోసం స్నేహితులు పది నుంచి పదిహేను కేకులు తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేకులన్నింటినీ కత్తిరించడానికి సురేష్ ఐఫోన్‌ను ఉపయోగించారు.

Read Also.. Viral Video: ఈ కోడి పుంజు కూత వింటే కుంభకర్ణుడు కూడా ఈజీగా నిద్ర లేస్తాడు.. వామ్మో, రణ ధ్వని

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం