Viral Video: అరెస్ట్ చేయడానికి వచ్చిన ఖాకీలకే చుక్కలు చూపించాడు.. మ్యాటర్ తెలిస్తే పొట్ట చెక్కలే.. వీడియో
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే కడుపుబ్బా నవ్వుతారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ వ్యక్తి తన స్నేహితురాలిని కొట్టాడని, ఆమె తల్లిని బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి.
పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఓ వ్యక్తి ఏం చేశాడో తెలిస్తే కడుపుబ్బా నవ్వుతారు. అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ఓ వ్యక్తి తన స్నేహితురాలిని కొట్టాడని, ఆమె తల్లిని బెదిరించాడని ఆరోపణలు వచ్చాయి. ఆ మేరకు అతనిపై పోలీసులకు కంప్లైంట్ కూడా ఇచ్చారు అమ్మాయి వాళ్లు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. వారిపై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే, పోలీసులకు భయపడి.. వారి నుంచి తప్పించుకోవడానికి వింత ప్రయత్నం చేశాడు ఆ వ్యక్తి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు.. అతని ఇంటికి వెళ్లారు. అయితే, పోలీసుల రాకను గమనించిన ఆ వ్యక్తి భయంతో ఇంటి పైకప్పు ఎక్కాడు. అక్కడి నుంచి మళ్లీ 30 అడుగుల ఎత్తులో ఉన్న చెట్టుపైకి ఎక్కాడు. చెట్టు ఎక్కి పెద్దగా కేకలు వేశాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Birthday : వామ్మో ఇవేం బర్త్ డే వేడుకలు.. ఏకంగా 550 కేకులు కట్ చేశాడు.. వైరలైన వీడియో..
Bathukamma Celebrations 2021: నిజామాబాద్ లో బతుకమ్మ సంబురాలు లైవ్ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

