Lucky Gift: బాప్‌ రే.. అదృష్టం అంటే ఈమెదే.. తమ్ముడు ఇచ్చి చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది.. అదెలాగంటే..!

Lucky Gift: చాలా మంది తమను ఎప్పుడు అదృష్టం వరిస్తుందిరా బాబూ అని నిత్యం స్మరించుకుంటారు. కొందరైతే తమ జీవితాన్ని తామే నిందించుకుంటూ ఉంటారు.

Lucky Gift: బాప్‌ రే.. అదృష్టం అంటే ఈమెదే.. తమ్ముడు ఇచ్చి చిన్న గిఫ్ట్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది.. అదెలాగంటే..!
Lucky Woman
Follow us

|

Updated on: Dec 17, 2021 | 10:23 PM

Lucky Gift: చాలా మంది తమను ఎప్పుడు అదృష్టం వరిస్తుందిరా బాబూ అని నిత్యం స్మరించుకుంటారు. కొందరైతే తమ జీవితాన్ని తామే నిందించుకుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఊహించని రీతిలో అదృష్టం వరిస్తే.. వారి ఆనందం మామూలుగా ఉండదు. ఒక్కోసారి వారికి వచ్చిన అదృష్టాన్ని వారే విశ్వసించరు. అమెరికాకు చెందిన ఓ మహిళ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. తన సొదరుడు పుట్టిన రోజు నాడు ఇచ్చిన చిన్న బహుమతి.. ఆ మహిళకు కోట్ల వర్షం కురిపించింది. రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైంది. ఈ ఆసక్తికరమైన సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన ఒక మహిళ(68)కు ఆమె సోదరుడు పుట్టినరోజు బహుమతిగా లాటరీ టికెట్ కోసం కొనుగోలు చేశాడు. దాని విలువ 10 డాలర్లు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 760 రూపాయలు. అయితే, ఆ మహిళ లాటరీ టికెట్‌ను స్క్రాచ్ చేస్తే ఊహించని రీతిలో జాక్‌పాట్ తగిలింది. ఏకంగా మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ గెలుచుకుంది. అంటే మన భారత కరెన్సీలో దాదాపు 7 కోట్లు రూపాయలకు పైమాటే అన్నమాట. లాటరీ గెలుచుకోవడంపై సదరు మహిళ అమితానందం వ్యక్తం చేసింది. ‘‘ప్రతీ సంవత్సరం నా పుట్టిన రోజున నా సోదరుడు నా కోసం లాటరీ టికెట్ కొని ఇస్తాడు. ఈసారి కూడా అలాగే కొని ఇచ్చాడు. దానిని స్క్రాచ్ చేశాను. 1 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. అది చూసి షాక్ అయ్యాను. ఇంత పెద్ద డబ్బు గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతినిస్తోంది.’’ అని సంబరపడిపోతూ చెప్పుకొచ్చింది సదరు మహిళ. కాగా, ఈ లక్కీ లాటరీని డెట్రాయిట్ నగరంలోని పార్క్‌వే ఫుడ్స్ నుంచి కొనుగోలు చేశారు. అయితే, తాను గెలుచుకున్న డబ్బుతో కొత్త కారును కొంటానని, ఇళ్లును కూడా కొంటానని చెప్పుకొచ్చింది.

Also read:

Pro Kabaddi League 2021 Schedule: కూతకు వేళాయే.. డిసెంబర్ 22 నుంచి ప్రో కబడ్డీ లీగ్.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Union Minister Kishan Reddy: పీయూష్‌ గోయల్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ.. ధాన్యం సేకరణ పరిమితి పెంచాలని విజ్ఞప్తి..

WhatsApp Groups: వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు అదిరిపోయే ఫీచర్‌.. ఇక నుంచి ఆ మెసేజ్‌లకు చెక్‌..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు