Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pro Kabaddi League 2021 Schedule: కూతకు వేళాయే.. డిసెంబర్ 22 నుంచి ప్రో కబడ్డీ లీగ్.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!

Pro Kabaddi League Season 8: గతేడాది కరోనా మహమ్మారి కారణంగా, ప్రో-కబడ్డీ లీగ్ (PKL) నిర్వహించలేదు. ఈసారి ఈ ఉత్కంఠభరితమైన లీగ్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.

Pro Kabaddi League 2021 Schedule: కూతకు వేళాయే..  డిసెంబర్ 22 నుంచి ప్రో కబడ్డీ లీగ్.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..!
Pro Kabaddi League Season 8
Follow us
Venkata Chari

|

Updated on: Dec 17, 2021 | 10:07 PM

Pro Kabaddi League 2021 Schedule: కబడ్డీ అభిమానులకు శుభవార్త. త్వరలో మైదానంలో ‘కబడ్డీ-కబడ్డీ’ అంటూ సందడి చేసేందుకు తమ అభిమాన ఆటగాళ్లను చూసే అవకాశం కలగనుంది. ప్రో-కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. లీగ్ తొలి మ్యాచ్ బెంగళూరు బుల్స్, యు ముంబా మధ్య జరగనుంది. గత ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఈ లీగ్ నిర్వహించలేకపోయారు. అలాంటి పరిస్థితిలో, అభిమానులు చాలా కాలంగా ఈ లీగ్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలో వారు కబడ్డీ ఆడే తమ అభిమాన ఆటగాళ్లను జట్టును కోర్టులో చూడగలరు.

ప్రో కబడ్డీ నిబంధనలు: ప్రో కబడ్డీ లీగ్‌లో 20 నిమిషాల రెండు హాఫ్‌లు ఉంటాయి. మ్యాచ్ సమయంలో ప్రతి జట్టు 5 ప్రత్యామ్నాయ ఆటగాళ్లను కూడా పొందగలదు. టైం అవుట్‌తో పాటు ఫస్ట్ హాఫ్ తర్వాత అన్ని జట్లూ కోర్టును మార్చుకునే నిబంధన కూడా ఉంది. రిఫరీ నిర్ణయాన్ని సవాలు చేయడానికి జట్టుకు మ్యాచ్‌లో సమీక్షలు కూడా ఉంటాయి.

అన్ని జట్ల షెడ్యూల్ ఇక్కడ ఉంది..

22 డిసెంబర్ బెంగళూరు బుల్స్ vs యు ముంబా – రాత్రి 7:30 గంటలకు తెలుగు టైటాన్స్ vs తమిళ్ తలైవాస్ – రాత్రి 8:30 గంటలకు బెంగాల్ వారియర్స్ vs యూపీ యోధా -రాత్రి 9:30 గంటలకు

23 డిసెంబర్ గుజరాత్ జెయింట్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – రాత్రి 7:30 గంటలకు దబాంగ్ ఢిల్లీ vs పుణెరి పల్టాన్ – రాత్రి 8:30 గంటలకు హర్యానా స్టీలర్స్ vs పాట్నా పైరేట్స్ – రాత్రి 9:30 గంటలకు

24 డిసెంబర్ యు ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ – రాత్రి 7:30 గంటలకు తమిళ్ తలైవాస్ వర్సెస్ బెంగళూరు బుల్స్ – రాత్రి 8:30 గంటలకు బెంగాల్ వారియర్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ – రాత్రి 9:30 గంటలకు ప్రారంభం

25 డిసెంబర్ పాట్నా పైరేట్స్ vs యూపీ యోధా – రాత్రి 7:30 గంటలకు పుణెరి పల్టాన్ vs తెలుగు టైటాన్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం జైపూర్ పింక్ పాంథర్స్ vs హర్యానా స్టీలర్స్ – రాత్రి 9:30 గంటలకు ప్రారంభం

26 డిసెంబర్ గుజరాత్ జెయింట్స్ vs ఢిల్లీ దబాంగ్ – రాత్రి 7:30 గంటలకు బెంగళూరు బుల్స్ vs బెంగాల్ వారియర్స్ -రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

27 డిసెంబర్ యూపీ యోధా vs జైపూర్ పింక్ పాంథర్స్ – -రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

28 డిసెంబర్ పుణెరి పల్టన్ vs పాట్నా పైరేట్స్ – రాత్రి 7:30 గంటలకు తెలుగు టైటాన్స్ vs హర్యానా స్టీలర్స్ – -రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

29 డిసెంబర్ దబాంగ్ ఢిల్లీ vs బెంగాల్ వారియర్స్ – రాత్రి 7:30 గంటలకు యూపీ యోధా vs గుజరాత్ జెయింట్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

డిసెంబర్ 30 జైపూర్ పింక్ పాంథర్స్ vs యు ముంబా – రాత్రి 7:30 గంటలకు ప్రారంభం హర్యానా స్టీలర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

31 డిసెంబర్ తమిళ్ తలైవాస్ Vs పుణెరి పల్టన్ – రాత్రి 7:30 గంటలకు ప్రారంభం పాట్నా పైరేట్స్ Vs బెంగాల్ వారియర్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

జనవరి 1, 2022 యూ ముంబా Vs UP యోధా – రాత్రి 7:30 గంటలకు ప్రారంభం బెంగళూరు బుల్స్ vs తెలుగు టైటాన్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం దబాంగ్ ఢిల్లీ vs తమిళ్ తలైవాస్ – రాత్రి 9:30 గంటలకు ప్రారంభం

జనవరి 2, 2022 గుజరాత్ జెయింట్స్ vs హర్యానా స్టీలర్స్ – రాత్రి 7:30 గంటలకు పుణెరి పల్టాన్ vs బెంగళూరు బుల్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

జనవరి 3, 2022 బెంగాల్ వారియర్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – రాత్రి 7:30కి ప్రారంభం తెలుగు టైటాన్స్ vs పాట్నా పైరేట్స్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 4, 2022 హర్యానా స్టీలర్స్ vs యు ముంబా – రాత్రి 7:30కి ప్రారంభం యూపీ యోధా vs తమిళ్ తలైవాస్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 5, 2022 పుణెరి పల్టాన్ Vs గుజరాత్ జెయింట్స్ – ఉదయం 7:30 గంటలకు దబాంగ్ ఢిల్లీ వర్సెస్ తెలుగు టైటాన్స్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 6, 2022 పాట్నా పైరేట్స్ Vs తమిళ్ తలైవాస్ – రాత్రి 7:30కి ప్రారంభం బెంగళూరు బుల్స్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 7, 2022 బెంగాల్ వారియర్స్ vs హర్యానా స్టీలర్స్ – రాత్రి 7:30కి ప్రారంభం జైపూర్ పింక్ పాంథర్స్ vs పుణెరి పల్టన్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 8, 2022 యూపీ యోధా Vs దబాంగ్ ఢిల్లీ – రాత్రి 7:30కి ప్రారంభం యూ ముంబా Vs తెలుగు టైటాన్స్ – రాత్రి 8:30కి ప్రారంభం గుజరాత్ జెయింట్స్ VS పాట్నా పైరేట్స్ – రాత్రి 9:30కి ప్రారంభం

జనవరి 9, 2022 పుణేరి పల్టాన్ Vs బెంగాల్ వారియర్స్ – రాత్రి 7:30కి ప్రారంభం బెంగళూరు బుల్స్ VS యూపీ యోద్ధ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 10, 2022 తమిళ్ తలైవాస్ Vs హర్యానా స్టీలర్స్ – రాత్రి 7:30కి ప్రారంభం జైపూర్ పింక్ పాంథర్స్ V దబాంగ్ ఢిల్లీ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 11, 2022 పాట్నా పైరేట్స్ vs యు ముంబా – రాత్రి 7:30 గంటలకు తెలుగు టైటాన్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

జనవరి 12, 2022 హర్యానా స్టీలర్స్ Vs యూపీ యోధా – రాత్రి 8:30కి ప్రారంభం దబాంగ్ ఢిల్లీ Vs బెంగళూరు బుల్స్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 13, 2022 బెంగాల్ వారియర్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ – రాత్రి 7:30 గంటలకు యు ముంబా vs పుణెరి పల్టాన్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభం

జనవరి 14, 2022 జైపూర్ పింక్ పాంథర్స్ Vs పాట్నా పైరేట్స్ – రాత్రి 7:30కి ప్రారంభం గుజరాత్ Vs బెంగళూరు బుల్స్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 15, 2022 హర్యానా స్టీలర్స్ vs దబాంగ్ ఢిల్లీ – రాత్రి 7:30కి ప్రారంభం యూపీ యోధా vs తెలుగు టైటాన్స్ – రాత్రి 8:30కి ప్రారంభం యూ ముంబా vs బెంగాల్ వారియర్స్ – రాత్రి 9:30కి ప్రారంభం

జనవరి 16, 2022 తమిళ్ తలైవాస్ vs జైపూర్ పింక్ పాంథర్స్ – రాత్రి 7:30కి ప్రారంభం పాట్నా పైరేట్స్ vs బెంగళూరు బుల్స్ -రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 17, 2022 పుణేరి పల్టాన్ Vs యూపీ యోధా – ఉదయం 7:30 గంటలకు తెలుగు టైటాన్స్ Vs బెంగాల్ వారియర్స్ – రాత్రి 8:30 గంటలకు ప్రారంభమవుతుంది

జనవరి 18, 2022 దబాంగ్ ఢిల్లీ Vs పాట్నా పైరేట్స్ – రాత్రి 7:30కి ప్రారంభం గుజరాత్ జెయింట్స్ Vs యూ ముంబా – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 19, 2022 హర్యానా స్టీలర్స్ vs పుణెరి పల్టాన్ – రాత్రి 7:30కి ప్రారంభం జైపూర్ పింక్ పాంథర్స్ vs తెలుగు టైటాన్స్ – రాత్రి 8:30కి ప్రారంభం

జనవరి 20, 2022 తమిళ్ తలైవాస్ Vs గుజరాత్ జెయింట్స్ రాత్రి 7:30కి ప్రారంభం

ప్రో కబడ్డీ లీగ్ 2021 జట్లు బెంగాల్ వారియర్స్ దబాంగ్ ఢిల్లీ కేసీ బెంగళూరు బుల్స్ గుజరాత్ జెయింట్స్ జైపూర్ పింక్ పాంథర్స్ పాట్నా పైరేట్స్ పుణేరి పల్టన్ తమిళ్ తలైవాస్ తెలుగు టైటాన్స్ యూ ముంబా హర్యానా స్టీలర్స్ యూపీ యోధా

Also Read: Sachin Tendulkar: భారత క్రికెట్‌లోకి సచిన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడా.. సౌరవ్ గంగూలీ ఏమన్నాడంటే?

NZ vs BAN: బంగ్లా టీంలో కరోనా కలవరం.. క్వారంటైన్ పూర్తయినా మరోసారి జట్టంతా నిర్బంధంలోకి.. అసలేమైందంటే?