Viral Video: ‘ఉన్నదాంట్లో హ్యాపీగా బ్రతకడమే జీవితం’.. గొప్ప సందేశాన్నిస్తున్న వెడ్డింగ్ వైరల్ వీడియో

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. ఏ అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది.

Viral Video: 'ఉన్నదాంట్లో హ్యాపీగా బ్రతకడమే జీవితం'.. గొప్ప సందేశాన్నిస్తున్న వెడ్డింగ్ వైరల్ వీడియో
Wedding Viral Video
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 10, 2021 | 9:55 PM

సోషల్ మీడియాలో పెళ్లికి సంబంధించిన చాలా వీడియోలు కనిపిస్తున్నాయి. ఏ అబ్బాయికైనా, అమ్మాయికైనా పెళ్లి రోజు చాలా ప్రత్యేకమైనది. ఈ రోజును స్పెషల్‌గా మార్చుకోడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో పెళ్లికి సంబంధించిన రకరకాలు పెళ్లి వీడియోలు నెట్టింట వైరల్‌గా మారతోన్న విషయం తెలిసిందే. పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి ప్రజంట్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు. అందుకు పెద్ద రీజనే ఉందండోయ్.  వైరల్ అవుతున్న వీడియోలో, వధూవరులు ఊరేగింపుతో కాలినడకన సాగుతోంది. ప్రస్తుతం ఎంతటి పేద కుటుంబం అయినా పెళ్లి ఊరేగింపు అంటే కనీసం అద్దెకు కారు అయినా తెచ్చుకుంటారు. లేదా తక్కువలో తక్కువ ఆటో అయినా పెడతారు. కానీ ఇక్కడ మాత్రం వధూవరులు నడుచుకుంటూ వెళ్తున్నారు.  అంతే కాదండోయ్.. రెండు స్పీకర్స్ కనెక్ట్ చేసి.. వాటిని ఓ ఇద్దరు భుజాలపై మోసుకుంటూ కనిపించారు.  అందులో వస్తోన్న పాటలను అనుకరిస్తూ కొందరు వధూవరుల ముందు డ్యాన్స్ చేస్తూ వెళ్తున్నారు.

వీడియో చూడండి…

ఈ క్రేజీ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఖాతాలో ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రూపిన్ శర్మ షేర్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటి వరకు వేల సంఖ్యలో లైక్‌లు, కామెంట్‌లు వచ్చాయి. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చే ఉంటుంది. లేని దాని కోసం  తాపత్రయపడకుండా.. ఉన్నంతలో ఆనందంగా జీవించడం కంటే బెస్ట్ థింగ్ ఏముంటుంది చెప్పండి.

Also Read: Viral Video: ‘ఫోన్ నాదంటే.. నాది’.. చిన్నారి వర్సెస్ వానరం.. క్యూట్ వీడియో భలే ఉంది

స్నేక్ రెస్క్యూ ఆపరేషన్… మింగిన కప్పను కక్కిన డేంజరస్ కోబ్రా

అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
అత్యున్నత ప్రమాణాలతో అమరావతి.. మరిన్ని పనులకు గ్రీన్ సిగ్నల్
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు మళ్లీ నోటీసులు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
క్రికెట్ గాడ్ పరువు తీస్తున్న కొడుకు.. మళ్లీ తుస్సుమన్నాడు
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
18 OTT ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన ప్రభుత్వం..కారణం ఏంటో తెలుసా
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
పాపే నా ప్రాణం అంటున్న బాలయ్య.. వదలని సెంటిమెంట్
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
చలికాలంలో ఈ ఆకుకూర తింటే.. ఎన్నో పోషకాలు.. శరీరం ఫిట్‌గా ఉంటుంది
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
పచ్చి బొప్పాయి తింటే ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు..!
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
స్విగ్గీలో నిమిషానికి 158 బిర్యానీలు ఆర్డర్లు..
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
కరీనా కపూర్‌పై పాక్ నటుడి కామెంట్స్.. అభిమానుల ఆగ్రహం
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..
అంబానీ కూతురా.. మజాకా..! రంగులు మార్చే ఈ కారు ధర తెలిస్తే షాక్..