AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘ఫోన్ నాదంటే.. నాది’.. చిన్నారి వర్సెస్ వానరం.. క్యూట్ వీడియో భలే ఉంది

జంతువుల వీడియోలు తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. 

Viral Video: 'ఫోన్ నాదంటే.. నాది'.. చిన్నారి వర్సెస్ వానరం.. క్యూట్ వీడియో భలే ఉంది
Monkey Viral Video
Ram Naramaneni
|

Updated on: Nov 10, 2021 | 9:38 PM

Share

జంతువుల వీడియోలు తరచుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి.  మళ్లీ.. మళ్లీ చూడాలనిపిస్తాయి. ఇక కోతులకు సంబంధించిన వీడియోలు అయితే ఇంకా ఫన్నీగా ఉంటాయి. అవి చేసే తింగరి పనులు అంతర్నీ నవ్విస్తుంటాయి. తాజా ఓ వానరం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు. ముందుగా వీడియో వీక్షించండి.

View this post on Instagram

A post shared by Jagadeesh Madineni (@jagadeeshmadinenimadineni)

వైరల్ అవుతున్న వీడియోలో, ఒక చిన్న పాప మంచం మీద కూర్చుని మొబైల్ ఫోన్‌తో ఆడుకుంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన కోతి పాప పక్కన మంచంపై కూర్చుంది. వెంటనే చిన్నారి వద్ద నుంచి ఫోన్ లాక్కుని.. దాన్ని పరీక్షగా చూడసాగింది. కాసేపు కోతివైపు తీక్షనంగా చూసిన చిన్నారి.. ఫోన్‌ను తిరిగి లాక్కుంది. వెంటనే మళ్లీ పాప వద్ద నుంచి కోతి ఫోన్ లాక్కుంది. ఇద్దరు కల్మషం లేని హృదయాలు మొండి పట్టుతో ఫోన్ లాక్కుంటున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు. భిన్నమైన కామెంట్లు పెడుతూ షేర్లు చేస్తున్నారు.

Also Read: Mahesh Babu: “మీరు నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా”.. మహేశ్ బాబు ట్వీట్

విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్‌

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు