Mahesh Babu: “మీరు నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా”.. మహేశ్ బాబు ట్వీట్

మహేశ్‌ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఇప్పటికి కూడా ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తోంది. "ఊరు మనకి చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం" అనే థీమ్‌తో...

Mahesh Babu: మీరు నిజమైన హీరో.. మీ ఊరికి వస్తా.. మహేశ్ బాబు ట్వీట్
Mahesh Babu
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 10, 2021 | 6:24 PM

మహేశ్‌ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఇప్పటికి కూడా ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తోంది. “ఊరు మనకి చాలా ఇచ్చింది. తిరిగి ఇవ్వకపోతే లావైపోతాం” అనే థీమ్‌తో తెరకెక్కిన ఈ సినిమా చాలామంది మనసుల్లో కొత్త ఆలోచనలను రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో సుభాష్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌ 12 కోట్లతో ప్రభుత్వ పాఠశాలను నిర్మించారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించారు హీరో మహేశ్‌బాబు. ఈ స్కూల్ నిర్మించడానికి కారణం శ్రీమంతుడు సినిమా అని తెలిసి ఎంతో సంతోషం అనిపించిదని అన్నారు. సుభాష్‌రెడ్డి ప్రస్తుతం నిర్మిస్తున్న జూనియర్ కాలేజ్‌ నిర్మాణం పూర్తయ్యాక శ్రీమంతుడు టీమ్‌తో కలిసివచ్చి.. ఆ కాలేజీని దర్శిస్తానని తెలిపారు.

‘సుభాష్ రెడ్డి గారికి చేతులెత్తి దండం పెడుతున్నాను. మీరు నిజమైన హీరో.. మీ లాంటి వాళ్లే మాకు కావాలి. ఈ గొప్ప ప్రాజెక్ట్ పూర్తయ్యాక శ్రీమంతుడు టీంతో కలిసి కచ్చితంగా కళాశాలకు వస్తాను” అని మహేష్ బాబు ట్వీట్‌ చేశారు.

స్కూల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మంత్రి కేటీఆర్.. కాలేజీ ప్రారంభోత్సవం అప్పుడు మహేశ్‌ని తీసుకొద్దామని పేర్కొన్నారు. పలువురి మనసుల్లో వారి సినిమా మంచి ఆలోచనలు నాటిందంటే సంతాషిస్తారని..  కాలేజీ ప్రారంభానికి మహేశ్‌బాబును కూడా తీసుకొస్తానని చెప్పారు. తాజాగా కేటీఆర్ ఆహ్వానంపై మహేశ్ స్పందించడంతో బీబీపేట మండల ప్రజలు ఫుల్ ఖుషీగా ఉన్నారు

Also Read: Viral Video: స్నేక్ రెస్క్యూ ఆపరేషన్… మింగిన కప్పను కక్కిన డేంజరస్ కోబ్రా

 విరాట్ కోహ్లీ కూతురిని రేప్ చేస్తానని బెదిరించిన హైదరాబాదీ అరెస్ట్‌

టీమిండియా మాజీ ఆటగాడిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే?
టీమిండియా మాజీ ఆటగాడిపై అరెస్ట్ వారెంట్.. కారణం ఏంటంటే?
అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
అప్పుడు క్యూట్‏గా.. ఇప్పుడు హాట్‏గా..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
ఒక్క పరుగుతో సంచలనం సృష్టించిన టీమిండియా ప్లేయర్.. కట్‌చేస్తే..
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
శ్రీవారి భక్తులు అలెర్ట్.. మారిన మార్చి నెల టికెట్ల జారీ డేట్
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
చలికాలంలో నెయ్యి తింటే మంచిదేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
బాక్సింగ్ డే టెస్ట్‌కు ప్రాక్టీస్ లేకుండానే భారత్ బరిలోకి..?
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
ఈ ఒక్క ఆకు జ్యూస్‌తో క్యాన్సర్, షుగర్, గుండె సమస్యలన్నీ పరార్‌..!
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
IND vs PAK: ఛాంపియన్స్ ట్రోఫీలో హై ఓల్టేజ్ మ్యాచ్ డేట్ ఇదే..
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
కెప్టెన్‌గా రింకూ సింగ్.. ఐపీఎల్ 2025 కంటే ముందే సర్‌ప్రైజ్
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..
వారు తిరుమల వెళ్లి వస్తుండగా.. వీరు దర్గ వద్ద కూర్చుని ఉండగా..