AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఉప్పునీటితో వెలిగే లాంతర్.. మొబైల్‌ ఫోన్లు కూడా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు

ట్రెండ్ మారింది. టెక్నాలజీ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే ఉప్పు నీటితో వెలిగే ఓ లాంతర్ ఆవిష్కరణ జరిగింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి.....

Viral: ఉప్పునీటితో వెలిగే లాంతర్.. మొబైల్‌ ఫోన్లు కూడా చార్జింగ్‌ పెట్టుకోవచ్చు
Light Pulse Echo Lantern
Ram Naramaneni
|

Updated on: Apr 27, 2022 | 4:19 PM

Share

మీకొక అద్భుత దీపం గురించి చెప్ప బోతున్నాం. ఇది పాతకాలం నాటి లాంతరులా ఉంటుంది. దీనిని వెలిగించడానికి కిరోసిన్‌ కానీ, నూనెకానీ, అవసరం లేదు. అలాగని ఇది కరెంట్‌ దీపమా అంటే అదీ కాదు.. దీనికి కరెంట్‌ అవసరం లేదు.. బ్యాటరీ కూడా అవసరం లేదు. ఉప్పునీరు ఉంటే చాలు. నమ్మడం లేదు కదా.. నిజం… దీనిని ‘లైట్‌పల్స్‌ ఎకో లాంతర్‌’ పేరిట ‘గ్యాలప్‌ ఇన్నోటెక్‌’ అనే చైనా(China) కంపెనీ రూపొందించింది. కాగా ఉప్పునీటితో ఇదెలా వెలుగుతుందనే సందేహం మీకు రావొచ్చు. మామూలు లాంతరులో మనం కిరోసిన్ నింపుతాం. ఇందులో ఉప్పునీరు పోస్తే సరిపోతుంది. దీని అడుగుభాగంలో అల్యూమినియం మెటలర్ ఉంటుంది. దాంతో జరిపే రసాయనిక చర్య వల్ల పుట్టే విద్యుత్తే దీనికి ఇంధనం. ఈ లాంతరు వెలుతురును కోరుకున్న విధంగా అడ్జస్ట్‌ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ఇది కేవలం వెలుతురు ఇవ్వడానికి మాత్రమే పరిమితం కాదు, ఈ లాంతరుకు ఉన్న యూఎస్‌బీ పోర్టు ద్వారా దీపం వెలుగుతూ ఉండగా.. మొబైల్‌ ఫోన్లు, లాప్‌టాప్‌లు వంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలను చార్జింగ్‌ చేసుకోవచ్చు కూడా.

Also Read: Thati Munjalu: ఏంటి ఎండాకాలంలో తాటి ముంజలు తినడం లేదా..? మీరు చాలా మిస్సవుతున్నారు

Follow Us
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
కాకినాడ ప్రమాదంలో 18 మంది మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
తిరుమలలో ఇలాంటి పనులా? బిగ్‌బాస్ గీతూపై భక్తుల ఆగ్రహం.. వీడియో
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
వామ్మో.. బంగారం రూ.2లక్షలు.. వెండి రూ.4లక్షలు..?
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
నా డబ్బు నాకే అంటూ కోర్టులో గెలిచిన 10 ఏళ్ల కొడుకు
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
March 2026 Horoscope: కెరీర్, మనీ విషయాల్లో వారికి అన్ని శుభాలే..
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
టీ20 వరల్డ్ కప్ 2026లో మళ్లీ భారత్, పాక్ పోరు.. తేదీ, సమయం ఇదే..?
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
భారతీయ బ్రాండ్ల జెండా ప్రపంచంపై ఎగరాలి.. సద్గురు కీలక సూచనలు..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..
ఆ హీరో యాక్టింగ్ సరిగ్గా చేయలేదు.. సినిమా ప్లాప్ అయ్యింది..