Viral Video: పరుగో పరుగు.! గజరాజులను చూసి భయంతో లగెత్తిన సింహాలు.. వైరల్‌ వీడియో..

Elephant Viral Video: భారీ ఆకారం, దేనినైనా ఎదిరించగలిగిన శక్తి సామర్ధ్యాలు ఏనుగుల సొంతం. వాటిని చూసి అడవికి రాజైన సింహం కూడా భయపడుతుందని..

Viral Video: పరుగో పరుగు.! గజరాజులను చూసి భయంతో లగెత్తిన సింహాలు.. వైరల్‌ వీడియో..
Elephant
Follow us
Ravi Kiran

|

Updated on: May 10, 2021 | 2:01 PM

Elephant Viral Video: భారీ ఆకారం, దేనినైనా ఎదిరించగలిగిన శక్తి సామర్ధ్యాలు ఏనుగుల సొంతం. వాటిని చూసి అడవికి రాజైన సింహం కూడా భయపడుతుందని అంటుంటారు. దీనికి నిదర్శనంగా ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడవికి రాజైన సింహాన్ని చూస్తే ప్రతీ జంతువు భయపడుతుంది. దాని గర్జన వినిపిస్తే చాలు పరుగులు పెడతాయి. అలాంటిది ఆ సింహానికి ఎదురెళ్లగలిగిన జంతువు ఏదైనా ఉందంటే అది గజరాజు మాత్రమే. ఇది నిస్సందేహంగా చెప్పవచ్చు.

ఓ చెట్టు దగ్గరలో సింహల గుంపు హాయిగా కూర్చుని సేద తీరడాన్ని మీరు వీడియోలో చూడవచ్చు. అయితే అప్పుడే ఎక్కడ నుంచో ఏనుగుల మంద వాటి వైపు రావడాన్ని గమనిస్తాయి. ఇంకేముంది గుట్టు చప్పుడు కాకుండా అక్కడ నుంచి ఒక్కొక్కటి పరిగెత్తాయి. ఈ ఫన్నీ వీడియోను కుమార్ అనే నెటిజన్ ట్వీట్ చేయగా.. దాన్ని సుసంతా నందా అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ రీ-ట్వీట్ చేశారు. ‘నువ్వు ఎంత అడవికి రాజైనా.. గజరాజులు వస్తే పరుగు పెట్టాల్సిందే’ అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా, ట్విట్టర్‌తో సహా ఈ వీడియో సోషల్ మీడియాలోని ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా వైరల్‌గా మారింది.

ఇవీ చదవండి:

Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!

Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!

Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు