ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తి.. 8 అడుగులకు మించిన పొడవుతో రికార్డు.. కారణం తెలిస్తే పాపం అనాల్సిందే..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా సుల్తాన్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైంది. అతని ముందు మామూలు ఎత్తున్నవాళ్లు కనిపించరు. అతను చాలా పొడవుగా ఉన్నాడు. అతను గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలబడి మొదటి అంతస్తులోని గది కిటికీని మూసివేయగలడు. అంత ఎత్తు. అయితే అతని ఎత్తు వెనుక ఓ కారణం ఉంది.

ఈ లోకంలో కొన్ని జబ్బుల వల్ల, కొన్ని సమస్యల వల్ల శరీరంలోని అవయవాలు పలురకాల సమస్యలకు లోనవుతాయి. కొంతమంది అనేక సమస్యలతో పొట్టిగా ఉంటారు. మరికొందరు పొడవుగా పెరుగుతారు. మరికొందరు లావుగా అవుతుంటారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తి ఎవరో తెలుసా..? అతను మరెవరో కాదు, టర్కీకి చెందిన 41 ఏళ్ల సుల్తాన్ కోసెన్. సుల్తాన్ కోసెన్ ఎత్తు సుమారు 8 అడుగుల 3 అంగుళాలు. ఇది దాదాపు 251 సెం.మీ. నిజంగా అతని ఎత్తు వింటే షాక్ అవ్వాల్సిందే. అంత పొడుగ్గా ఉన్నవాళ్లు ఉన్నారని నమ్మాల్సిందే..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వ్యక్తిగా సుల్తాన్ పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో నమోదైంది. అతని ముందు మామూలు ఎత్తున్నవాళ్లు కనిపించరు. అతను చాలా పొడవుగా ఉన్నాడు. అతను గ్రౌండ్ ఫ్లోర్‌లో నిలబడి మొదటి అంతస్తులోని గది కిటికీని మూసివేయగలడు. అంత ఎత్తు. అయితే అతని ఎత్తు వెనుక ఓ కారణం ఉంది.
చాలా పొడవుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. అతను ప్రతిచోటా, అనేక పరిస్థితులలో అనేక సమస్యలను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరి ఇంటికి వారు వెళ్లలేరు. ఎందుకంటే వారు సాధారణ ద్వారం నుండి ప్రవేశించలేరు. అతను ఏదైనా హోటల్‌లో కూడా ఉండలేడు. ఎందుకంటే అతని ఎత్తులో ఎక్కడా మంచం కూడా దొరకదు. అన్నింటికంటే, అతని ఎత్తుకు కారణం ఒక వ్యాధి. అవును సుల్తాన్ మెదడులోని పిట్యూటరీ గ్రంథిలో కణితి ఉంది. ఈ కారణంగా, అతని ఎత్తు పెరుగుతోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..