AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీ మెదడుకు పదును పెట్టే పని.. వీటిల్లో భిన్నంగా ఉన్న యాపిల్ ఏది?

ఆప్టికల్ ఇల్యూషన్స్.. ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి. ఇది కూడా ఒక రకమైన గేమే. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే ఏంటో తెలుసు. వీటిని చాలా మంది టైమ్ పాస్‌గా ఆడుతూ ఉంటారు. కానీ ఇది మీ బ్రెయిన్‌ని, కంటి చూపును మెరుగు పరుస్తుందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని తరచూ ఆడుతూ ఉంటే.. మీ మెదడు చురుకుగా పని చేస్తుంది. మీ కంటి చూపు కూడా చాలా షార్ప్‌గా..

Optical Illusion: మీ మెదడుకు పదును పెట్టే పని.. వీటిల్లో భిన్నంగా ఉన్న యాపిల్ ఏది?
Optical Illusion
Chinni Enni
|

Updated on: Feb 14, 2024 | 2:34 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్స్.. ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నాయి. ఇది కూడా ఒక రకమైన గేమే. వీటి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే ఏంటో తెలుసు. వీటిని చాలా మంది టైమ్ పాస్‌గా ఆడుతూ ఉంటారు. కానీ ఇది మీ బ్రెయిన్‌ని, కంటి చూపును మెరుగు పరుస్తుందన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. వీటిని తరచూ ఆడుతూ ఉంటే.. మీ మెదడు చురుకుగా పని చేస్తుంది. మీ కంటి చూపు కూడా చాలా షార్ప్‌గా తయారవుతుంది. వీటిని తక్కువ సమయంలో కనిపెడితేనే మజా.

తక్కువ సమయంలోనే మీరు ఆప్టికల్ ఇల్యూషన్‌ని కనిపెడితే.. మీ బ్రెయిన్, కంటి చూపు షార్ప్‌గా ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మరో కొత్త ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇక్కడ ఇచ్చిన ఫొటోలో యాపిల్స్ కనిపిస్తున్నాయి కదా.. వీటిల్లో భిన్నంగా ఉండే యాపిల్ ఏదో కనిపెట్టాలి. మీకు తెలుసు కదా.. తక్కువ సమయంలోనే కనిపెడితేనే దీని మజా. మరింకెందుకు లేట్.. ఆ పనిలో ఉండండి.

ఇచ్చిన సమయంలోనే కనుక ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌‌ కనిపెడితే.. మీ బ్రెయిన్, కంటి చూపు చక్కగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన ఫొటోలో యాపిల్స్ సింబల్స్ ఉన్నాయి. కానీ వీటి మధ్యలో భిన్నంగా ఉండే యాపిల్ ఒకటి ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. ఇది చాలా తేలికైన ఆప్టికల్ ఇల్యూషన్. చిన్న పిల్లల చేత ఇలాంటివి ఆడిస్తూ ఉంటే.. వారిలో కూడా ఏకాగ్రత, ఉత్సాహం పెరుగుతాయి.

ఇవి కూడా చదవండి

కాగా ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మొదట గ్రీకు దేశంలో బయట పడ్డాని చెబుతూ ఉంటారు. అక్కడ ఉన్న పురాతన దేవాలయాలపై ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ అనేవి గీసి ఉండటాన్ని.. చరిత్ర కారులు గుర్తించారు. దీంతో చాలా మంది ఇవి గ్రీకు దేశంలోనే పుట్టాయని చెబుతూ ఉంటారు. ఏది ఏమైనా.. ప్రస్తుతం ఈ ఆప్టికల్ ఇల్యూషన్స్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చాలా పాపులర్ అయ్యాయి.

సమాధానం ఇదే..

ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్‌లో భిన్నంగా ఉండే యాపిల్ కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. ఇంకా కనిపెట్టలేని వారు.. నిరుత్సాహం చెందాల్సిన పని లేదు. తరచూ వీటిని చేస్తూ ఉంటే మీరే ఈజీగా చెప్పేస్తారు. ఇంకాస్త శ్రద్ధ పెట్టి చూస్తే మీకే తెలుస్తుంది. ఇంతకీ సమాధానం ఏంటంటే.. కింద నుంచి రెండో లైన్‌లో భిన్నంగా ఉండే యాపిల్ ఉంది.

Optical Illusion