Viral Video: వామ్మో.. భారీ పామును మింగేసిన మరోపాము.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియోకు కామెంట్లు, లైక్‌లు చేస్తున్నారు. 'రాటిల్‌స్నేక్ ఇప్పుడే భోజనం ముగించినట్లు కనిపిస్తోంది' అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

Viral Video: వామ్మో.. భారీ పామును మింగేసిన మరోపాము.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
Snake Video
Follow us
Venkata Chari

|

Updated on: Jun 17, 2022 | 5:23 PM

నెట్టింట్లో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వచ్చి చేరుతుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు తెగ ఆకట్టుకుంటాయి. కొన్ని వీడియోలు మాత్రం వణికిస్తుంటాయి. తాజాగా ఈ కోవకే చెందిన ఓ వీడియో నెట్టింట్లో సందడి చేస్తుంది. భారీ సైజున్న పామును మరోపాము మిగేస్తున్న వీడియోని చూసిన జనాలు.. షాకవుతున్నారు. ఈ క్రమంలో ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తూ, తెగ వైరల్ చేస్తున్నారు. యూఎస్‌లోని జార్జియా ఈ వీడియో తీశారు. 80 ఏళ్ల టామ్ స్లాగ్లే.. విషపూరితమైన రాటిల్ స్నేక్‌ను మింగేస్తున్న కింగ్ స్నేక్‌ను గుర్తించాడు. ఈ క్లిప్‌ను జార్జియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేచురల్ రిసోర్సెస్ (DNR) పోస్ట్ చేసింది. దీంతో వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షలాది మంది వీక్షించారు. ఈ వీడియోకు కామెంట్లు, లైక్‌లు చేస్తున్నారు. ‘రాటిల్‌స్నేక్ ఇప్పుడే భోజనం ముగించినట్లు కనిపిస్తోంది’ అని ఓ యూజర్ కామెంట్ చేశాడు.

DNR ప్రతినిధి న్యూస్‌వీక్‌తో మాట్లాడుతూ, కింగ్‌స్నేక్ సాధారణంగా కుందేళ్ళు, తాబేళ్లు గుడ్లు, తెరచాపలు, ఇతర పాములను తింటుందని చెప్పారు. విషపూరిత పాములను చంపి వాటిని తినడంలో కింగ్‌స్నేక్ ప్రసిద్ధి చెందింది. అదే మీరు ఈ వీడియోలో చూస్తున్నారంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
ఏంటీ.. విజయ్ దళపతి కూతురు బ్యాడ్మింటన్ ఛాంపియనా..?
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
పెరుగులో ఈ పొడి మిక్స్ చేసి రాస్తే..10నిమిషాల్లో తెల్లజుట్టు నల్ల
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
విమానంలో ప్రయాణించే వారికి అలర్ట్‌.. మారిన లగేజీ నిబంధనలు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు వర్షాలే వర్షాలు..