AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తిక్క కుదిరిందా..? నువ్వు హారన్ కొడితే ఎదిటోళ్లకి అలానే ఉంటది మరి..

రోడ్డుపై వెళ్తుంటే వెనక నుంచి పెద్ద పెద్దగా హారన్ సౌండ్ వస్తే.. గుండె గుభేల్ అంటుంది. ఎవరిదైనా వీక్ హార్ట్ ఉంటే.. ఆగిపోతుంది కూడా. అలా వాహనదారులను భయబ్రాంతులకు గురిచేస్తూ... అతి చేస్తున్న ఓ డ్రైవర్‌కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ విధించిన పనిష్మెంట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఆ వీడియో చూసేద్దాం పదండి...

Viral Video: తిక్క కుదిరిందా..? నువ్వు హారన్ కొడితే ఎదిటోళ్లకి అలానే ఉంటది మరి..
Horn Honking
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Jan 20, 2025 | 3:46 PM

Share

ఏదైనా వాహనాల హారన్ ఎదుటివాళ్లకు వినిపించేలా ఉండాలి. అంతేకాని వారి గుండె ఆగిపోయేలా కాదు. అలా చేయడం న్యూసెన్స్. అంతేకాదు ఇతర వాహనదారులు తత్తరపాటుకు గురై ప్రమాదాలకు గరయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా బిగ్గరగా హారన్ పెట్టుకుని వాహనదారులను విసిగిస్తున్నవారికి వినూత్నమైన పనిష్మెంట్ ఇచ్చారు.. కర్నాటక ట్రాఫిక్ పోలీసులు. డ్రైవర్‌ను అదే బస్సు ముందు కూర్చోబెట్టి హారన్ వినిపించారు. దీంతో సదరు డ్రైవర్ ఆ సౌండ్ భరింలేక అల్లాడిపోయాడు. గట్టిగా చెవులు మూసుకున్నాడు. నన్ను వదిలేయండి సార్ అని సాగిలపడ్డాడు. నువ్వు హారన్ కొట్టినప్పుడు ఎదుటివ్యక్తులు కూడా ఇలాంటి ఇబ్బందులకే గురవుతారు. అంత భారీ సౌండ్‌తో హారన్ కరెక్ట్ కాదని చేతలతో చెప్పారు పోలీసులు. దీంతో పోలీసులను ప్రశంసిస్తూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

అతడిని తను నడిపే బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టి బుద్ది చెప్పడం అదుర్స్ అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా అన్ని రాష్ట్రాల్లో చేస్తే బాగుంటుందని.. వాహనాల్లో ప్రయాణించే చిన్న పిల్లలు, ఓల్డేజ్ పీపుల్ శృతిమించిన హారన్ సౌండ్స్ కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారని.. పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ వీడియో మీ అభిప్రాయం ఏంటి..? పోలీసులు చేసిన పని కరెక్టే అని భావిస్తున్నారా..? కామెంట్ రూపంలో తెలియజేయండి..

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?