ఒక వరుడు, ఇద్దరు వధువులు.. గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరికీ తాళికట్టిన ప్రియుడు

ఇద్దరు గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌కు ఒకే వేదిక‌పై తాళి క‌ట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్‌లోని లోహర్‌ద‌గ గ్రామంలో వెలుగుచూసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.

ఒక వరుడు, ఇద్దరు వధువులు.. గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరికీ తాళికట్టిన ప్రియుడు
Groom Marries Two Women
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 20, 2022 | 8:28 PM

ఇద్దరు గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌కు ఒకే వేదిక‌పై తాళి క‌ట్టిన వ్యక్తి ఉదంతం జార్ఖండ్‌లోని లోహర్‌ద‌గ గ్రామంలో వెలుగుచూసింది. ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. చ‌ట్ట ప్రకారం ఇద్దరు మ‌హిళ‌ల‌ను పెండ్లి చేసుకోవ‌డం త‌ప్పే అయినా, తాను వారిద్దరినీ విడిచి ఉండ‌లేన‌ని చెప్పుకొచ్చాడు. వాళ్లిద్దరూ నాకిష్టమే.. అందుకే నా గ‌ర్ల్‌ఫ్రెండ్స్ ఇద్దరికీ ఒకే వేదిక‌పై తాళి క‌ట్టేశాను అని అతడు నిర్భయంగా, నిర్మోహమాటంగా చెబుతున్నాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

లోహర్‌ద‌గ గ్రామంలోని కుసుం ల‌క్రా, స్వాతి కుమారి అనే ఇద్దరు యువతులను సందీప్ ఓరాన్‌ అనే వ్యక్తి ప్రేమించారు. ఇక.. అత‌డిని వ‌దులుకోలేక గ్రామంలోని ఒకే మండ‌పంలో సందీప్‌ను ఇద్దరూ పెళ్లాడారు. మూడేండ్లుగా సందీప్, కుసుం స‌న్నిహితంగా ఉంటున్నారు. వారిద్దరూ ఓ బిడ్డకు కూడా జ‌న్మనిచ్చారు. ఈ క్రమంలో సందీప్ ఇటుక బ‌ట్టీలో ప‌నిచేసేందుకు బెంగాల్‌కు వెళ్లగా అదే బ‌ట్టీలో ప‌నిచేసే స్వాతి కుమారికి ద‌గ్గర‌య్యాడు. వారు త‌మ గ్రామాల‌కు తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కూడా త‌ర‌చూ కలుసుకునే వారు. ఇరు కుటుంబాల్లో వారి సంబంధంపై గొడ‌వ‌లు చెల‌రేగ‌గా విష‌యం పంచాయితీకి చేరింది. సందీప్ ఇద్దరు మ‌హిళ‌ల‌ను పెండ్లి చేసుకోవాల‌ని గ్రామ పెద్దలు తీర్మానించ‌డంతో మ‌హిళ‌లు ఇద్దరూ ఇష్టప‌డటంతో ముగ్గురు వైవాహిక బంధంతో ఒక్కట‌య్యారు.

ఇవి కూడా చదవండి
Groom Marries Two

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి