AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏం ఐడియా గురూ.. శిథిలాల నుంచి కోట్లు..! ఈ వ్యక్తి ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే అవాక్కే..!

అవును మీరు చదివింది నిజమే.. జపాన్‌లోని ఒసాకా నివాసి 38 ఏళ్ల హయాటో కవామురా ఇలాంటి 200కు పైగా ఇళ్లను కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నారు. నివేదిక ప్రకారం, అతను ఇప్పటివరకు అద్దె ద్వారా రూ.8.2 కోట్లు సంపాదించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త పంథాలో విజయం సాధించాడు.

ఏం ఐడియా గురూ.. శిథిలాల నుంచి కోట్లు..! ఈ వ్యక్తి ఎలా సంపాదిస్తున్నాడో తెలిస్తే అవాక్కే..!
Renting Old Houses
Jyothi Gadda
|

Updated on: Jan 25, 2025 | 5:40 PM

Share

డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ, ఇక్కడో వ్యక్తి ఎంచుకున్న పద్ధతి ప్రత్యేకమైనది. అతడు తన నగరంలో శిథిలావస్థకు చేరిన, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తక్కువ ధరలకు కొని వాటికి మరమ్మతులు చేయించి అద్దెకు ఇస్తూ కోట్లు సంపాదిస్తున్నాడు. అవును మీరు చదివింది నిజమే.. జపాన్‌లోని ఒసాకా నివాసి 38 ఏళ్ల హయాటో కవామురా ఇలాంటి 200కు పైగా ఇళ్లను కొనుగోలు చేసి అద్దెకు ఇస్తున్నారు. నివేదిక ప్రకారం, అతను ఇప్పటివరకు అద్దె ద్వారా రూ.8.2 కోట్లు సంపాదించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో సరికొత్త పంథాలో విజయం సాధించాడు.

23 ఏళ్ల వయస్సులో హయాతో కవామురా 1.7 మిలియన్ యెన్లకు (రూ. 10.1 లక్షలు) వేలంలో పాత ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు.. దానికి చిన్న చిన్న మరమ్మతులు చేయించాడు. తర్వాత, అతను దానిని ఆరు సంవత్సరాల తర్వాత 4.3 మిలియన్ యెన్‌లకు (₹25.6 లక్షలు) విక్రయించాడు.

అతను ప్రధానంగా 1 మిలియన్ యెన్ (రూ. 6 లక్షలు) కంటే తక్కువ ధర ఉన్న పాత ఇళ్లను మాత్రమే కొనుగోలు చేస్తాడు. ఆ తర్వాత ఆ ఇళ్లకు చిన్నపాటి మరమ్మతులు చేస్తుంటాడు. తక్కువ ఖర్చుతో త్వరితగతిన లాభాలు ఆర్జించడమే వారి లక్ష్యం. కాబట్టి అతను తక్కువ అద్దెకు ఈ ఇళ్లను ఇస్తారు. ఈ విధంగా ఇప్పటి వరకు 200 ఇళ్లను కొనుగోలు చేసి అద్దెకు ఇచ్చి విక్రయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..